Disha Patani Trolls: దిశా సర్జరీ వికటించిందా ? ముఖం నాశనమైందంటూ నెటిజన్ల దారుణంగా ట్రోలింగ్‌

Published : Nov 27, 2021, 02:20 PM IST

హాట్‌ బాంబ్‌ దిశా పటానీ బాలీవుడ్‌ని షేక్‌ చేస్తున్న విషయం తెలిసిందే. సల్మాన్‌ఖాన్‌తో నటించి నార్త్ ఆడియెన్స్ సంచలనంగా మారిపోయింది. బౌండరీలు లేని గ్లామర్‌ షోతో బాలీవుడ్‌ ఆడియెన్స్ ఊర్రూతలూగిస్తుంది. సామాజిక మాధ్యమాల్లో హాట్‌ సెన్సేషన్‌ అవుతుంది. 

PREV
19
Disha Patani Trolls: దిశా సర్జరీ వికటించిందా ? ముఖం నాశనమైందంటూ నెటిజన్ల దారుణంగా ట్రోలింగ్‌

దిశా పటానీ(Disha Patani) తాజాగా ఓ బికినీ ఫోటోని పంచుకోగా అది ఇంటర్నెట్‌లో మంట పెడుతుంది. కుర్రాళ్ల బాడీలో హీట్‌ పెంచుతుంది. రెడ్‌ బికినీలో బీచ్‌లో దిగిన ఫోటోని ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకుంది దిశా పటానీ. ఇందులో యమా హాట్‌గా కనిపిస్తుంది. బికినీలో Disha Patani అందాలకు కోట్ల మంది ఫ్యాన్స్ ఉన్నారు. అయితే చాలా రోజులుగా అలాంటి పిక్స్ దిశా నుంచి రావడం లేదు. దీంతో ఆ వెలితి అభిమానుల్లో నెలకొంది. అభిమానుల కోసమా? అన్నట్టుగా తాజాగా ఆమె థ్రోబ్యాక్‌ ఫోటోని పంచుకుంది. `మిస్సింగ్‌` అంటూ క్యాప్షన్‌ ఇచ్చింది. అప్పటి బీచ్‌ని చాలా మిస్‌ అవుతున్నాననే విసయాన్ని ఆమె వెల్లడించింది.

29

ఈ పిక్స్ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. అభిమానులను బాగా ఆకట్టుకుంటుంది. నెటిజన్లు పండగ చేసుకుంటున్నారు. వీకెండ్‌ ట్రీట్‌గా భావించి ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. దాన్ని షేర్‌ చేస్తూ మరింతగా వైరట్‌ చేస్తున్నారు. 

39

ఇదిలా ఉంటే ఇప్పుడు దిశా పటానీ ట్రోల్స్ కి గురవుతుంది. ముఖ్యంగా ఆమె ఫేస్‌పై నెటిజన్లు దారుణంగా ట్రోల్‌ చేస్తున్నారు. ఇటీవల సల్మాన్‌ నటించిన `అంతిమ్‌` చిత్ర స్పెషల్‌ స్క్రీనింగ్‌లో పాల్గొంది దిశా పటానీ. ఇందులో ఆమె లుక్‌ అందరిని షాక్‌కి గురి చేస్తుంది. ముఖం రూపు రేకలే మారిపోయాయంటూ కామెంట్‌ చేస్తున్నారు. 
 

49

లేటెస్ట్ గా కనిపించిన లుక్‌లో దిశా పటానీ ముక్కు మారిపోయింది. పైకి ఉబ్బినట్టుగా ఉంది. చీక్స్ కూడా ఉబ్బెత్తుగా ఉన్నాయి. దిశా గత అందం కనిపించడం లేదు. ఆమె ఫేసే పూర్తిగా మారిపోయిందంటూ కామెంట్‌ చేస్తున్నారు. జనరల్‌గా తమ బాడీలోని పార్ట్ లు అందంగా కనిపించేందుకు హీరోలు, హీరోయిన్లు ప్లాస్టిక్‌ సర్జరీలు చేయించుకుంటారు.
 

59

 హీరోయిన్లు ఈ విషయంలో ముందుంటారు. తెరపై అందంగా కనిపించేందుకు వాళ్లు పడే పాట్లు అంతా ఇంతా కాదు. తరచూ ప్లాస్టిక్‌ సర్జరీలతో నోస్‌, లిప్స్, చీక్స్, బ్రెస్ట్ వంటి పార్ట్ లను సర్జరీల ద్వారా సరి చేసుకుంటుంటారు. అయితే కొన్ని సార్లు ఆ సర్జరీలు వికటిస్తే ఫలితం మరోలా ఉంటుంది. తాజాగా దిశా పటానీ విషయంలో అదే జరిగిందా ? అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. సోషల్‌ మీడియాలో ట్రోల్‌ అవుతుంది. 

69

`అంతిమ్‌` స్పెషల్‌ స్క్రీనింగ్‌  జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి హజరైన దిశ ఎల్లో టాప్‌, డెనిమ్‌ జీన్స్‌తో దర్శనమిచ్చింది. అయితే ఇక్కడ దిశ లుక్‌లో ఎదో తేడాను గమనించారు నెటిజన్లు. దీంతో దిశ వీడియోను, స్క్రీన్‌ షాట్లని షేర్‌ చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు.  మొహం దారుణంగా మారింద‌ని కామెంట్స్ చేశారు.

79

ఈ వీడియోలో దిశ లుక్‌ సాధారణంగా లేదని, తేడాగా ఉందంటూ కామెంట్స్‌ చేస్తుండగా.. మరి కొందరు ఇంకేముందు తన ముక్కు, పెదాలకు సర్జరీ చేసుకుందంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. 

89

 దీంతో ఓ నెటిజన్‌ `సర్జరీతో ముఖాన్ని పాడు  చేసుకున్న మరో హీరోయిన్‌` అంటూ కామెంట్‌ చేసి  #waxstaue అనే హ్యాష్‌ట్యాగ్‌ను షేర్‌ చేస్తున్నారు. మరోవైపు `సర్జరీతో ఏమొచ్చింది.. అందంగా ఉన్న ముఖాన్ని అసహ్యంగా చేసుకున్నావ్‌` నెటిజన్లు దిశను ఆటాడేసుకుంటున్నారు. 

99

దిశా పటానీ ప్రస్తుతం `కేటినా`, `ఏక్‌ విలన్స్ రిటర్న్స్` చిత్రాల్లో నటిస్తుంది. చివరగా ఆమె సల్మాన్‌ ఖాన్‌తో `రాధే` చిత్రంలో నటించారు. ఆ సినిమా పరాజయం చెందింది. 

also read: Pragya Jaiswal: `మీరు మనిషేనా?`.. బాలయ్యని పట్టుకుని అంత మాట అనేసిందేంటి?

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories