ఈ టాస్క్ లో మొదటి బజర్ మోగినప్పుడు, అందరికంటే వేగంగా వెళ్లి సోహైల్ బజర్ తాకాడు. బిగ్ బాస్ నిర్ధేశించిన ఛాలెంజ్ లలో సోహైల్ స్విమ్మింగ్ ఫూల్ ఒక వైపు నుండి మరొక వైపుకు బరువులు తీసుకెళ్లే ఛాలెంజ్ ఎంచుకున్నాడు. ఐదు నిమిషాల సమయంలో ఒక్కొక్క బరువు అటు వైపు తీసుకెళ్లాల్సి ఉండగా, సోహైల్ గట్టిగా ప్రయత్నించాడు. ఐదు నిమిషాలలో ఛాలెంజ్ పూర్తి చేయలేక ఓడిపోయాడు. దీనితో సోహైల్ కి స్టార్ దక్కలేదు.