నయనతార స్టార్ హీరోయిన్ గా కంటే కూడా అఫైర్స్ తోనే బాగా ఫేమస్. ఆరోపణలు, విమర్శలను పట్టించుకోని నయనతార నచ్చినట్టుగా బ్రతికేస్తుంది. ఎవరేమనుకున్నా డోంట్ కేర్ అనుకునే నయనతార జీవితం ఎప్పుడూ సంచలనమే. చేసే పని ఏదైనా ఆమె బహిరంగంగా చేసేస్తోంది. శింబు, ప్రభుదేవా తరువాత విగ్నేష్ శివన్ తో ఆమె ప్రేమప్రయాణం సాగుతుంది. వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకుంటారు అనుకుంటున్న తరుణంలో విగ్నేష్ వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.