సహనంగా ఎదురుచూసి మంచి అవకాశాలు అందిపుచ్చుకున్న వేళ సక్సెస్ అవుతారని తేజ చెప్పకనే చెప్పారు. కొత్త వాళ్లతో ఇండస్ట్రీ హిట్స్ కొట్టిన చరిత్ర తేజ సొంతం. ఆయన పరిచయం చేసిన హీరోలు, కమెడియన్స్, హీరోయిన్స్ బుల్లితెరపై సత్తాచాటారు. ఈ ప్రమోషనల్ ఈవెంట్లో ఇంకా అనేక విషయాల మీద తేజ మాట్లాడారు.