ప్రజెంట్ పాలిటిక్స్ మీద మాట్లాడుతూ.. ` నా దృష్టిలో మంచి సీయం అంటూ ఎవరూ లేరు. కానీ నెక్ట్స్ సీఎం మాత్రం పవన్ కళ్యాణ్` అని చెప్పాడు. అంతేకాదు పవన్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే అతను టఫ్ అని, చాలా యునిక్ అని, వన్ పీస్ అని ఇలా ఓ రేంజ్‌లో మోసేశాడు. అయితే వర్మ ఈ మాటలను మనస్ఫూర్తిగా అన్నాడా..? లేక వెటకారంగా అన్నాడా..? అని అభిమానులు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు.