సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు త్వరలోనే ప్రారంభించనున్నామని, మోషన్ పోస్టర్స్, టీజర్స్, ట్రైలర్స్ అన్ని రానున్నాయి ఓపిగ్గా ఉండండి అంటూ కామెంట్ చేశాడు దర్శకుడు రాధాకృష్ణ.