బాలీవుడ్ నటి కంగనా రనౌత్, శివ సేన ఎంపీ సంజయ్ రౌత్‌లకు మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కంగనపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన సంజయ్‌పై కంగన కూడా అదే స్థాయిలో మండిపడుతోంది. తనను క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేసిన రౌత్‌కు గట్టి కౌంటర్ ఇచ్చింది కంగనా. అసలు రౌత్ మహారాష్ట్ర వ్యక్తి కాదని, తనను క్షమాపణ డిమాండ్ చేసే హక్కు రౌత్‌కు లేదని చెప్పింది కంగన.