ఈ క్రమంలోనే డైరెక్టర్ మణిరత్నం వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు.. ఈ సందర్భంగా.. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మణిరత్నం ఇంట్రెస్టింగ్ విషయాలు బయట పెట్టాడు. అది కూడా స్టార్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్, త్రిషల గురించి ఓ ఇంపార్టెంట్ న్యూస్ చెప్పాడు. దాంతో ఈ ఇద్దరు హీరోయిన్ల ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.