రష్మిక మందన్నా సండే ట్రీట్‌.. క్లీవేజ్‌ షోతో రెచ్చగొడుతున్న శ్రీవల్లి.. రచ్చ అంటే ఇలా ఉండాలి..

Published : Sep 25, 2022, 09:15 AM ISTUpdated : Sep 25, 2022, 05:43 PM IST

నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా హాట్‌ సెన్సేషన్‌ అవుతుంది. నేషనల్‌ క్రష్‌ బాలీవుడ్‌లోకి వెళ్లాక అందాల దుమారం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ బ్యూటీ మరోసారి ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తుంది.   

PREV
19
రష్మిక మందన్నా సండే ట్రీట్‌.. క్లీవేజ్‌ షోతో రెచ్చగొడుతున్న శ్రీవల్లి.. రచ్చ అంటే ఇలా ఉండాలి..

`పుష్ప`(Pushpa) చిత్రంతో పాన్‌ ఇండియా హీరోయిన్‌ అయిపోయిన రష్మిక మందన్నా(Rashmika Mandanna).. ఇప్పుడు బాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది. ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు,  కానీ హాట్‌ కేక్‌లా మారిపోయింది. అదే రేంజ్‌లో తన అందాలను ఆరబోస్తూ బోల్డ్ బ్యూటీగా మారింది. నెటిజన్లకి గ్యాప్‌ లేకుండా అందాల ట్రీట్‌ ఇస్తుంది. 
 

29

రష్మిక మందన్నా లేటెస్ట్ ఫోటో షూట్‌ పిక్స్ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. నెటిజన్లకి, తమ అభిమానులకు వీకెండ్‌ ట్రీట్‌నిస్తున్నాయి. ఇందులో క్లీవేజ్‌ షోతో రెచ్చిపోయింది శ్రీవల్లి. కొంటె చూపులతో కుర్రాళ్లకి గిలిగింతలు పెడుతుంది. ఇంటర్నెట్‌లో రచ్చ చేస్తుంది. 
 

39

ప్రస్తుతం రష్మిక బాలీవుడ్‌ మూవీ `గుడ్‌బై`(Good Bye) విడుదలకు సిద్ధమవుతుంది. అమితాబ్‌ బచ్చన్‌, రష్మిక ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా అక్టోబర్‌ 7న విడుదల కాబోతుంది. దీంతో చిత్ర ప్రమోషన్‌ కార్యక్రమాల్లో బిజీగా ఉంది రష్మిక. ప్రమోషన్‌ కార్యక్రమాలను తన భుజాన వేసుకుని సినిమాని ప్రమోట్‌ చేస్తుంది. 

49

అందులో భాగంగా ట్రెండీ వేర్‌లో ముస్తాబై కనువిందు చేస్తుంది.  గ్యాప్‌ లేకుండా అందాల విందు చేస్తుంది. తన ఘాటైన అందాలను డిఫరెంట్‌గా ప్రజెంట్‌ చేస్తూ ఫ్యాన్స్ ని ఖుషీ చేస్తుంది. సోషల్‌ మీడియాలో రచ్చ చేస్తుంది. 

59

రష్మిక మందన్నా అనతి కాలంలోనే స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. `పుష్ప` చిత్రంతో పాన్‌ ఇండియా హీరోయిన్‌ అయ్యింది. ఇందులో శ్రీవల్లిగా ఆమె చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఇందులో `సామి సామి` పాటలో రెచ్చిపోయి డాన్సు చేసింది రష్మిక. అంతేకాదు `ఓ పులుపెక్కిపోతున్నావంటగా..` అంటూ చెప్పే డైలాగ్‌ ఎంతగా పాపులర్‌ అయిన విషయం తెలిసిందే. 
 

69

ఇప్పుడు `పుష్ప2`లో నటిస్తుంది రష్మిక. దీన్ని పాన్‌ ఇండియాని మించిన రూపొందిస్తున్నారు దర్శకుడు సుకుమార్‌. భారీ స్కేల్‌లో, భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంతో బన్నీతోపాటు రష్మిక క్రేజ్‌ ఇండియా దాటి పోతుందని చెప్పొచ్చు. 

79

మరోవైపు వరుసగా పాన్‌ ఇండియా చిత్రాలు చేస్తుంది రష్మిక. అందులో భాగంగా తమిళంలో `వారసుడు` చిత్రంలో విజయ్‌ తో రొమాన్స్ చేస్తుంది. హిందీలో రణ్‌బీర్‌ కపూర్‌తో `యానిమల్‌` చిత్రం చేస్తుంది. దీంతోపాటు `మిషన్‌ మజ్ను` చిత్రంలో నటిస్తుంది రష్మిక మందన్నా. 
 

89

నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా లేటెస్ట్ హాట్‌ ఫోటోలు ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తున్నాయి. ఫ్యాన్స్ కి సండే ట్రీట్‌నిస్తున్నాయి. క్లీవేజ్‌ అందాలు నెటిజన్ల మతిపోగొడుతున్నాయి. 

99

నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా లేటెస్ట్ హాట్‌ ఫోటోలు ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తున్నాయి. ఫ్యాన్స్ కి సండే ట్రీట్‌నిస్తున్నాయి. క్లీవేజ్‌ అందాలు నెటిజన్ల మతిపోగొడుతున్నాయి. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories