దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన అఖండ భారీ హిట్ కొట్టింది. అఖండ తక్కువ మొత్తంలో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. దాంతో రికార్డు స్థాయిలో లాభాలు వచ్చాయి. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్స్ లో లాభపడ్డారు. అఖండ అనంతరం వీర సింహారెడ్డి చిత్రంతో మరో హిట్ కొట్టాడు.