ఇక సిమ్రాన్ తెలుగుతో పాటు.. తమిళ, మలయాళంలో కూడా స్టార్ హీరోయిన్ గా రాణించింది. తమిళంలో కమల్ హాసన్, అజిత్, శరత్ కుమార్, విజయ్ కాంత్, విజయ్ దళపతి సరసన ఆడిపాడింది. ఇక ఇండస్ట్రీలో సిమ్రాన్ మంచి ఊపుమీద ఉన్నటైమ్ లో.. ప్రేమలో పడిందని తెలుస్తోంది. అయితే ఆమె ప్రేమ బ్రేకప్ కూడా మరో స్టార్ హీరో వల్ల జరిగిందట. ఇంతకీ సిమ్రాన్ ప్రేమించిన వ్యక్తి ఎవరో తెలుసా.. స్టార్ హీరో కమ్.. కొరియోగ్రఫర్ రాజు సుందరం మాస్టార్. ఈ విషయం లో నిజం ఎంతో తెలియదు కాని రాజు సుందరం మాస్టార్ తో ఆమె ప్రేమలో పడిందని టాక్