గతంలో 2019 నవంబర్‌లో నయనతార, విఘ్నేష్‌లు పెళ్లి చేసుకోవాలని భావించారు. కానీ వాయిదా వేసుకున్నారు. తాజాగా మరోసారి పెళ్లి వార్తలు బ్రేకప్ వార్తలు తెరమీద కు వస్తుండటంతో ఏం జరగనుందో అన్న ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్.