హృతిక్‌ లేకుండా ఉండలేను.. స్టార్ హీరో మాజీ భార్య సెన్సేషనల్‌ కామెంట్‌

Published : Jun 12, 2020, 12:06 PM IST

బాలీవుడ్‌ స్టార్ కపుల్‌ హృతిక్ రోషన్‌, సుసానే ఖాన్‌లు విడిపోయి చాలా కాలం అవుతున్నా ఇప్పటికీ వారిద్దరి మధ్య స్నేహ బందం కొనసాగుతూనే ఉంది. పిల్ల కోసం తరుచూ కలుసుకునే హృతిక్‌, సుసానేలు వారికోసం లాక్‌ డౌన్‌ సమయమంతా ఒకే ఇంట్లో కలిసున్నారు.

PREV
112
హృతిక్‌ లేకుండా ఉండలేను.. స్టార్ హీరో మాజీ భార్య సెన్సేషనల్‌ కామెంట్‌

2000 సంవత్సరంలో ప్రేమించి పెళ్లి చేసుకున్న హృతిక్ రోషన్‌, సుసానే ఖాన్‌

212

14  ఏళ్ల వైవాహిక బంధం తరువాత 2014లో విడాకులు తీసుకున్న జంట

312

లాక్ డౌన్‌ కారణంగా పిల్లలు లోన్‌ లీగా ఫీల్‌ కాకూడదన్న ఉద్దేశంతో ఇద్దరు కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు.

412

పిల్లల కోసం తనతో కలిసి ఉండేందుకు వచ్చిన సుసానేకు సోషల్ మీడియా ద్వారా కృతజ్ఙతలు చెప్పాడు హృతిక్‌

512

హృతిక్‌, సుసానేలా ప్రేమ కథ ఎంతో మందికి ఇన్సిపిరేషన్‌, అందుకే వారు విడిపోయిన సమయంలో బాలీవుడ్‌ అంతా షాక్‌ అయ్యింది..

612

2005లో ఓ చాట్ షోలో పాల్గొన్న సుసానే, హృతిక్ లేకుండా నా జీవితాన్ని ఊహించుకోలేను. అతను నాకోసమే పుట్టాడేమో అనిపిస్తుంది అంటూ వ్యాఖ్యానించింది..

712

ఆ షోలోనే మాట్లాడుతూ హృతిక్ రోషన్‌ ఎఫైర్స్‌కు సంబంధించిన వార్తలను తనను ఎప్పుడూ బాధించలేదని చెప్పింది. పెళ్లి ముందే ఇలాంటి వార్తలు వస్తాయని మా అమ్మ చెప్పిందని అవి పట్టించుకోవద్దని కూడా చెప్పిందని తెలిపింది.

812

హృతిక్‌ కూడా పలు షోస్‌లో మాట్లాడుతూ నా పక్కన సుసానేను తప్ప మరొకరిని ఊహించుకోలేని చెప్పాడు.

912

ఇంత ప్రేమగా ఉండే హృతిక్‌, సుసానేలు ఎందుకు విడిపోయారో అన్న అనుమానాలు ఇప్పటికీ అభిమానుల మధిలో ఉన్నాయి.

1012

వారిద్దరి మనస్పర్థలకు రకరకాల కారణాలు ప్రచారంలోో ఉన్నా.. అసలు విషయం ఏంటి అన్నది అధికారికంగా మాత్రం వెల్లడించలేదు.

1112

విడాకులు తీసుకున్న తరువాత కూడా వీరిద్దరు మంచి స్నేహితులుగా కొనసాగుతున్నారు. పిల్లల కోసం ఇద్దరు కలిసి వెకేషన్స్‌ కు కూడా వెళుతుంటారు

1212

విడిపోయిన తరువాత కూడా పలు వివాదాల్లో హృతిక్‌కు సుసానే అండగా నిలిచింది. ముఖ్యంగా కంగనా రనౌత్‌, హృతిక్‌ల మధ్య జరిగిన గొడవలో హృతిక్‌కు మద్దతుగా ట్వీట్ చేసింది సుసానే.

click me!

Recommended Stories