2. ధూరందర్ ది రివెంజ్ (హిందీ పాన్ ఇండియా సినిమా)
విడుదల తేదీ : 19 మార్చి 2026 దేశవ్యాప్తంగా
రెండో ఆదివారం వసూళ్లు : రూ. 68.10 కోట్లు
ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ స్పై యాక్షన్ డ్రామాలో రణ్‌వీర్ సింగ్ హీరోగా, అర్జున్ రాంపాల్ విలన్‌గా నటించారు. ఈ సినిమా ఇప్పటివరకు ఇండియాలో రూ. 846.87 కోట్ల నెట్, ప్రపంచవ్యాప్తంగా రూ. 1,361.95 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇంకా విజయవంతంగా రన్ అవుతుంది. అయితే రెండో ఆదివారం వసూళ్లలో `బాహుబలి 2`ని దాటిన ఈ చిత్రం ఒక్క `పుష్ప2` ని మాత్రం కొట్టలేకపోయింది. చూడబోతుంటే ఇది `బాహుబలి 2`, `పుష్ప 2` లైఫ్ లాంగ్ కలెక్షన్లని బ్రేక్ చేసే అవకాశం ఉంది.