కనువిందు చేసే అందంతో కట్టిపడేస్తున్న `ఢీ` పూర్ణ.. ఇలా అయితే రష్మీ, ప్రియమణి ఫ్యాన్స్ కూడా ఫిదానే..

Published : Nov 02, 2021, 07:48 PM IST

అబ్బురపరిచే అందం పూర్ణ సొంతం. `ఢీ` షోతో పాపులారిటీ సొంతం చేసుకున్న ఈ అందాల భామ ఇప్పుడు కనువిందు చేస్తుంది. క్యూట్‌ అందాలతో కనువిందు చేస్తుంది. చూపు తిప్పుకోనివ్వడం లేదు. పొట్టిబట్టల్లో కాదు, అందం ఆత్మవిశ్వాసంలో ఉందని నిరూపిస్తుంది.

PREV
16
కనువిందు చేసే అందంతో కట్టిపడేస్తున్న `ఢీ` పూర్ణ.. ఇలా అయితే రష్మీ, ప్రియమణి ఫ్యాన్స్ కూడా ఫిదానే..

`ఢీ` పూర్ణ.. లేటెస్ట్ గా తన గ్లామర్‌ ఫోటోలను పంచుకుంది. స్కిన్‌ షోకి దూరంగా కేవలం ట్రెడిషనల్‌ లుక్‌లో కనిపిస్తుంది. అయినా తనలో హాట్‌నెస్‌ ఏమాత్రం తగ్గడం లేదని నిరూపిస్తుంది. పంజాబీ డ్రెస్‌లో పూర్ణ ఇచ్చిన పోజులు కుర్రాళ్ల మతిపోగొడుతున్నాయి. అందంతో కట్టిపడేయడానికి స్కిన్‌ షో ఒక్కటే మార్గం కాదని, అందానికి కొత్త అర్థాన్నిస్తుంది పూర్ణ. poorna latest glamour photos.

26

బిగువైన ఎద్ద అందాలతో చూపిస్తూ కేక పెట్టిస్తుంది. ట్రెడిషనల్‌గా కనిపిస్తున్నప్పటికీ తాను చాలా సెక్సీ అనే విషయాన్ని చాటుకుంది పూర్ణ. ఐ యామ్‌ సో హాట్‌ అనేలా ఉంది. క్యూట్‌గా స్మైల్‌ ఇస్తూ కుర్రాళ్ల గుండెల్ని కొల్లగొడుతుంది. నెట్టింట దుమారం రేపుతుంది. పూర్ణ పంచుకున్న ఈ లేటెస్ట్ గ్లామర్‌ ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. poorna latest glamour photos.

36

ఈ సందర్బంగా మంచి సందేశాన్నిచ్చింది `ఢీ` పూర్ణ. మీరు మీలా ఉండండి అని తెలిపింది. ఈ చిన్న కామెంట్‌తో అనేక అర్థాలను ఇచ్చింది. సహజంగా ఉండాలని తెలిపింది. తమకు నచ్చిన డ్రెస్సులు వేసుకోవాలని, కంఫర్ట్ ని ఇష్టపడాలని తెలిపింది. మనకు నచ్చింది చేయాలని, నచ్చినట్టు ఉండాలని తెలిపింది. ఫైనల్‌గా మీరు ఏదనకుంటే అది చేయాలని చెప్పింది. అభిమానుల మనసులను దోచుకుంది. poorna latest glamour photos.

46

పూర్ణ నటిగా ఎంతగా గుర్తింపు తెచ్చుకుందో తెలిసిందే. `అవును` లాంటి సినిమాలతో ఆమె హీరోయిన్‌గా మంచి పేరు తెచ్చుకుంది. చీరలోనూ ఎంత సెక్సీగా కనిపించొచ్చో నిరూపించిందీ చిత్రంలో. హర్రర్‌ మేళవించిన ఈ చిత్రంలో పూర్ణ నటన సినిమాకి హైలైట్‌గా నిలుస్తుంది. సినిమా విజయంలో భాగమైంది. అందుకే పూర్ణ.. దర్శకనటుడు పూర్ణకి ఫేవరేట్‌ యాక్ట్రెస్‌గా మారిపోయింది. poorna latest glamour photos.

56

ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు టీవీ రంగంపై దృష్టి పెడుతుంది. మారుతున్న కాలం, కొత్త మాధ్యమాలు దూసుకొస్తున్నాయి. కరోనా నేపథ్యంలో టీవీ చూసేవాళ్ల సంఖ్య పెరిగింది. వాటికి ప్రయారిటీ పెరిగింది. దీంతో అది కూడా మరో మెయిన్ స్ట్రీమ్‌గా రూపాంతరం చెందుతుంది. ఈ నేపథ్యంలో టీవీ రంగానికి కూడా ప్రయారిటీ పెరుగుతుంది. అందులో భాగంగా పూర్ణ ఆ దిశగా అడుగులు వేస్తుంది. poorna latest glamour photos.

66

పాపులర్‌ డాన్స్ రియాలిటీ షో `ఢీ`కి జడ్జ్ గా చేస్తుంది. ప్రియమణి, గణేష్‌ మాస్టర్‌లతో కలిసి ఆమె సందడి చేస్తుంది. ముద్దు ముద్దుమాటలతో అలరిస్తుంది. గ్లామర్‌ సైడ్ కూడా తాను తక్కువ కాదని నిరూపించుకుంటుంది. ప్రతి వారం పొట్టి దుస్తుల్లో పోజులిస్తూ కట్టిపడేస్తుంది. వాటిని సోషల్‌ మీడియాలో పంచుకుని వైరల్‌ అవుతుంది. ఈ అమ్మడి అందాలకు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. అయితే గ్లామర్‌ విషయంలో యాంకర్‌ రష్మీ, జడ్జ్ ప్రియమణిలను మించిపోతుందనిపిస్తుంది. తాజాగా ఈ అమ్మడి క్యూట్ పోజులు చూస్తుంటే రష్మీ, ప్రియమని ఫ్యాన్స్ కూడా ఫిదా అయిపోవడం ఖాయమంటున్నారు నెటిజన్లు.

 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories