`ఢీ` పూర్ణ సినిమాలతోనూ బిజీగా ఉంది. ఇటీవల ఆమె ప్రధాన పాత్రలో నటించిన `సుందరి` చిత్రం విడుదలై మిశ్రమ స్పందన రాబట్టుకుంది. కానీ నటిగా తనలోని మరో యాంగిల్‌ని చూపించింది పూర్ణ. ప్రస్తుతం `బ్యాక్‌డోర్`, `తలైవి`, `అఖండ`, `దృశ్యం2` వంటి తెలుగు చిత్రాల్లో నటిస్తుంది. వీటితోపాటు తమిళం, కన్నడ, మలయాళంలోనూ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది పూర్ణ.