తాను చెప్పినట్టు చేస్తే సినిమా ఛాన్స్ ఇస్తానంటూ స్టేజ్‌పైనే హీరోయిన్‌ నందిత శ్వేతకి బండ్ల గణేష్‌ ప్రామిస్‌..

Published : Jul 13, 2021, 07:23 PM ISTUpdated : Jul 14, 2021, 07:51 AM IST

సంచలన నిర్మాత బండ్ల గణేష్‌.. హీరోయిన్‌ నందిత శ్వేతకి ప్రామిస్‌ చేశాడు. ఓంకార్‌ షోలో తన మాట వింటే ఆమెకి సినిమా ఛాన్స్ ఇస్తానని మాటిచ్చాడు. హీరోయిన్‌గా బాధ్యతలు తీసుకుంటానని వెల్డడించి ఆశ్చర్యానికి గురి చేశాడు.   

PREV
110
తాను చెప్పినట్టు చేస్తే సినిమా ఛాన్స్ ఇస్తానంటూ స్టేజ్‌పైనే హీరోయిన్‌ నందిత శ్వేతకి బండ్ల గణేష్‌ ప్రామిస్‌..
ఓంకార్‌ హోస్ట్ గా ప్రసారమయ్యే `సిక్త్స్ సెన్స్ ` షోలో గత వారం బండ్ల గణేష్‌, హీరోయిన్‌ నందిత శ్వేత కలిసి పాల్గొన్నారు. ఇందులో వీరిద్దరు చాలా రసవత్తరంగా గేమ్‌ ఆడారు.

210
ఓంకార్‌ గేమ్‌లో భాగంగా మూడు గోల్డ్ ఎగ్‌లను పగుల కొట్టాల్సి ఉంది. అందులో ఒక దాంట్లో లక్ష రూపాయల గోల్డ్ కాయిన్‌ ఉంది. దాన్ని తప్ప మిగిలినవి కొట్టాలి. ఇందులో ఓంకార్‌ ఓ వైపు కన్ ఫ్యూజన్‌ చేస్తుంటే నందితా ఏం తేల్చుకోలేకపోతుంది.

310
దీంతో బండ్ల గణేష్‌ మిడిల్‌ ఎగ్‌ని కొట్టమని చెబుతారు. దానికి ఓంకార్‌ పదే పదే అడ్డు పడుతుంటాడు. ఈ టెన్షన్‌ తట్టుకోలేక బండ్ల గణేష్‌తో ఓ డీల్‌ చేసుకుంటుంది నందిత. మీరు చెప్పింది కొడతాను, నాకు సినిమా ఛాన్స్ ఇవ్వండి అని అడుగుతుంది.

410
దీంతో రెచ్చిపోయిన బండ్ల గణేష్‌ మిడిల్‌లో ఉన్న ఎగ్ ని పగుల గొట్టమని చెబుతాడు. అయినా ఆమె ఆలోచిస్తుండటంతో బండ్ల గణేష్‌ ప్రామిస్‌ చేశాడు.

510
నందితకి హీరోయిన్‌గా తన నెక్ట్స్ సినిమాలో ఛాన్స్‌ ఇస్తానని చెబుతాడు. లక్ష రూపాయలు కాదు కోటి రూపాయల హీరోయిన్‌ని చేస్తానని చెప్పాడు. కచ్చితంగా హీరోయిన్‌గా ప్రమోట్‌ చేసే బాధత్య నాది అని హామీ ఇచ్చాడు.

610
బండ్ల గణేష్‌ ఇంత బలంగా చెప్పడంతో ఆయన మాట మీద నమ్మకంతో ఆయన చెప్పిన మిడిల్‌ ఎగ్‌ని పగులగొట్టింది. దాంట్లో లక్ష రూపాయల గోల్డ్ కాయిన్‌ ఉంది. దీంతో తాను లక్ష రూపాయలు కోల్పోయింది.

710
అయినా ఏ పర్వాలేదు తాను హీరోయిన్‌గా ఛాన్స్ ఇస్తానని మరోసారి స్టేజ్‌పైనే మాటిచ్చాడు బండ్ల గణేష్‌. దీంతో నందిత శ్వేత ఆనందానికి అవధుల్లేవనే చెప్పాలి.

810
మరి ప్రస్తుతం సినిమాలు లేని బండ్ల గణేష్‌ నందితకి ఎప్పుడు ఛాన్స్ ఇస్తాడనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. ఆయన పవన్‌తో సినిమా చేయాలని భావిస్తున్నారు. మరి ఆ సినిమాలో ఛాన్స్ ఇస్తాడా? లేదా? అన్నది చూడాలి.

910
ఇదిలా ఉంటే `ఎక్కడికి పోతావు చిన్నవాడా` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ కన్నడ భామ `శ్రీనివాస్‌ కళ్యాణం`, `బ్లఫ్‌ మాస్టర్‌`, `ప్రేమ కథా చిత్రం 2` చిత్రాల్లో మెరిసింది.

1010
వీటితోపాటు `అభినేత్రి2`, `సెవెన్‌`, `కల్కి`, `కపటధారి`, `అక్షర` చిత్రాలు చేసింది. కానీ ఒక్క సినిమా కూడా సక్సెస్‌ కాలేకపోవడంతో ఈ అమ్మడికి తెలుగులో ఆఫర్లు తగ్గిపోయాయి. ప్రస్తుతం తమిళంలో ఓ సినిమా చేస్తుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories