ఈ స్టైలిష్ కపుల్.. ట్వాడ్డా కుట్టా టామీ మిక్స్ కు నెటిజన్స్ ఫిదా...

Published : Jul 07, 2021, 01:39 PM IST

బాలీవుడ్ హాట్ రొమాంటిక్ కపుల్ దీపికా రణ్ వీర్ కొత్త రీల్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. 

PREV
18
ఈ స్టైలిష్ కపుల్.. ట్వాడ్డా కుట్టా టామీ మిక్స్ కు నెటిజన్స్ ఫిదా...

బాలీవుడ్ హాట్ రొమాంటిక్ కపుల్ దీపికా రణ్ వీర్ కొత్త రీల్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. 

బాలీవుడ్ హాట్ రొమాంటిక్ కపుల్ దీపికా రణ్ వీర్ కొత్త రీల్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. 

28

రణ్ వీర్ సింగ్ బర్త్ డే సందర్భంగా దీపికా పదుకొనే  భర్తతో కలిసి హిలరియస్ రీల్స్ చేశారు. 

38

దీపిక-రణవీర్ ప్రసిద్ధ ట్వాడ్డా కుట్టా టామీ మిక్స్ తో అభిమానుల్ని అలరించారు.

48

కపుల్ స్టైల్ విషయంలో వీరిద్దరినీ కొట్టేవారు లేదు. ఇద్దరూ ట్విన్నింగ్ డ్రెస్సులతో అదరగొడతారు. 

58

ఈ రీల్స్ లో కూడా ట్రాక్ సూట్స్ తో ట్వాడ్డా కుట్టా టామీ మిక్స్ అదరగొట్టారు.

68

హిలరియస్, కామెడీ ట్రాక్ తో అలరించారు. 

హిలరియస్, కామెడీ ట్రాక్ తో అలరించారు. 

78

వీరి కూల్ కపుల్ స్టైల్ అథ్లెటైజర్ లుక్ లో మరింత వన్నెతేలింది. 

88

జూలై 6 రణ్ వీర్ సింగ్ బర్త్ డే సందర్భంగా ఈ రీల్ ను చేశారు.

click me!

Recommended Stories