ఎర్రతివాచీపై వయ్యారాల రాజహంస.. ప్రియమణి శారీ అందాలను చూస్తే ఊపిరాగిపోవాల్సిందే..

Published : Mar 10, 2021, 11:02 AM IST

గ్లామర్‌ బ్యూటీ ప్రియమణి ఎర్రతివాచీపై రాజహంసలా వయ్యారాలు పోతుంది. తన శారీ అందాలతో కుర్రాళ్ల గుండెలకు గాయం చేస్తుంది. హాట్‌ పోజులతో రెచ్చగొడుతుంది. ఎర్రతివాచీపై ప్రియమణి హోయలు చూసి ఊపిరాగిపోతే అది ఏమాత్రం అతిశయోక్తి కాదనే చెప్పాలి. అంతగా తన స్టన్నింగ్‌ ఫోటోలతో పిచ్చెక్కిస్తున్న ప్రియమణి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది.  

PREV
110
ఎర్రతివాచీపై వయ్యారాల రాజహంస.. ప్రియమణి శారీ అందాలను చూస్తే ఊపిరాగిపోవాల్సిందే..
ప్రియమణి తాజాగా గ్రీన్‌ బార్డర్‌తో డిజైన్‌ చేసిన బ్లాక్‌ శారీలో రెడీ అయి ఫోటోలకు పోజులిచ్చింది.

210
ఎర్రతివాచీపై ఆమె రాజహంసలా ఉందనే చెప్పాలి. రెడ్‌ కార్పెట్‌పై హోయలు పోయింది. వయ్యారాలా ఒలకబోసింది.

310
మరోవైపు మెడలో ముత్యాల హారం ధరించి ఫోటోలకు పోజులిచ్చి, వాటిని సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకోగా, అవి తెగ వైరల్‌ అవుతున్నాయి. పోస్ట్ చేసిన కొన్ని గంటల్లో లక్షల వ్యూస్‌ రావడం విశేషం.

410
`ఢీ` ఛాంపియన్స్ 13వ సీజన్‌ కోసం ప్రియమణి ఇలా పోజులిచ్చింది. ఈ రోజు రాత్రి ఈ డాన్స్ ప్రోగ్రామ్‌ ప్రసారం కానున్న విషయం తెలిసిందే.

510
ప్రతి వారం ఇలా సరికొత్తగా, గ్లామరస్‌గా ముస్తాబై ఫ్యాన్స్ ని కనువిందు చేస్తుంది ప్రియమణి అలియాస్‌ పిల్లు మణి.

610
రెడ్‌ కార్పెట్‌పై ప్రియమణి ఓ దేవకన్యలా కనిపిస్తుందని అభిమానులు కామెంట్‌ చేస్తున్నారు. గార్జియస్‌, స్టన్నింగ్‌, మోస్ట్ బ్యూటీఫుల్‌ అంటూ ఆమె అందాలను ప్రశంసిస్తున్నారు.

710
ప్రియమణి గ్లామర్‌ ఫోటోలు కుర్రాళ్లకి నిద్ర కరువు చేస్తుందని చెప్పాలి.

810
`ఢీ` డాన్స్ లో రష్మీ గౌతమ్‌, దీపికా పిల్లి, పూర్ణ సైతం మెరుస్తుంటారు. కానీ ఈ మధ్య కుర్ర బ్యూటీలను మించిన అందంతో మెస్మరైజ్‌ చేస్తుంది ప్రియమణి.

910
ప్రస్తుతం ఆమె వరుసగా సినిమాలతోనూ బిజీగా ఉంది. తెలుగులో `విరాటపర్వం`, `నారప్ప` చిత్రాల్లో నటిస్తుంది.

1010
దీంతోపాటు తమిళం, మలయాళం, కన్నడ చిత్రాల్లోనూ అరడజనుకుపైగా చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. హిందీలోనూ `మైదాన్‌`లో నటిస్తుంది పిల్లుమణి.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories