Priyamani: గ్రీన్‌ శారీలో `ఢీ` బ్యూటీ కుర్రాళ్లపై అందాల దాడి.. బాబోయ్‌ ఇంత హాట్‌గానా.. చూస్తే ఇక అంతే

Published : Feb 13, 2022, 10:05 PM IST

ప్రియమణి బ్యాక్‌ టూ బ్యాక్‌ అభిమానులకు అందాల విందుని వడ్డిస్తుంది. ఘాటు రేపే అందాలతో నెటిజన్లకి చూపుతిప్పుకోనివ్వడం లేదు. లేటెస్ట్ గా మరోసారి శారీలో పిచ్చెక్కిస్తుంది. ఇప్పుడు ట్రెండ్‌ అవుతుంది. 

PREV
111
Priyamani: గ్రీన్‌ శారీలో `ఢీ` బ్యూటీ కుర్రాళ్లపై అందాల దాడి.. బాబోయ్‌ ఇంత హాట్‌గానా.. చూస్తే ఇక అంతే

ప్రియమణి తాజాగా గ్రీన్‌ శారీ పిక్స్ తో మెస్మెరైజ్‌ చేస్తుంది. స్లీవ్‌ లెస్‌ బ్లౌజ్‌, గ్రీన్‌ కాటన్‌ శారీలో హోయలు పోయిందీ `ఢీ` బ్యూటీ. తాజాగా ఈ పిక్స్ సామాజిక మాద్యమాలను షేక్‌ చేస్తున్నాయి. నెటిజన్లకి కనువిందు చేస్తున్నాయి. ప్రియమణి హాట్‌ అందాలకు కుర్రాళ్ల చిత్తైపోతున్నారు. 
 
211

ప్రియమణి తాజాగా `భామ కలాపం` అనే చిత్రంలో నటించింది. ఇది `ఆహా` ఓటీటీ చిత్రం.  శుక్రవారం విడుదలై పాజిటివ్‌ రెస్పాన్స్ ని తెచ్చుకుంటుంది. దీంతో చిత్ర ప్రమోషన్‌లో బిజీగా గడుపుతుంది ప్రియమణి. సక్సెస్‌ ఈవెంట్‌లో పాల్గొంది. ఆదివారం సైతం ఆమె బిజీగా ప్రమోషన్‌ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. 

311

అందులో భాగంగా ఇలా గ్లామరస్‌గా ముస్తాబై కనువిందు చేస్తుంది. అభిమానులను అలరిస్తుంది. వరుసగా ఫోటో షూట్‌తో హోయలు పోతూ మత్తెక్కిస్తుంది. కుర్రాళ్లకి చూపుతిప్పుకోనివ్వడం లేదు. 

411

ప్రియమణి విలక్షణ పాత్రలతో, విభిన్నమైన చిత్రాల్లో భాగమవుతూ వస్తోంది. కెరీర్‌ ప్రారంభంలోనే నటిగా తానేంటో నిరూపించుకుంది. ఏకంగా జాతీయ అవార్డుని అందుకుంది. ఆ తర్వాత గ్లామర్‌ డోస్‌తో రెచ్చిపోయింది. 

511

ఇటీవల `నారప్ప` చిత్రంలో మెరిసిన ప్రియమణి.. ప్రస్తుతం `విరాటపర్వం` చిత్రంలో నటిస్తుంది. హిందీలో `మైదాన్‌`తోపాటు తమిళం, కన్నడంలోనూ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. 

611

మరోవైపు టీవీ రంగంలోనూ రాణిస్తుంది. ఆమె తెలుగులో ఈటీవీలో ప్రసారమయ్యే `ఢీ` డాన్స్ షోకి జడ్జ్ గా వ్యవహరిస్తుంది. ఈ షోతో బుల్లితెర ఆడియెన్స్ కి దగ్గరైంది ప్రియమణి. 

711

ఈ షో కోసం ఆమె ప్రతి వారం గ్లామరస్‌ ఫోటో షూట్లతో రెచ్చిపోతుంది. చీర అందాలతోపాటు మోడ్రన్‌ దుస్తుల్లోనూ కనిపిస్తూ నెటిజన్లకి హాట్‌ ట్రీట్‌నిస్తుంది. ట్రెండింగ్‌ అవుతుంది. సోషల్‌ మీడియాలో ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. 
 
811

ప్రియమణి బ్యాక్‌ టూ బ్యాక్‌ అభిమానులకు అందాల విందుని వడ్డిస్తుంది. ఘాటు రేపే అందాలతో నెటిజన్లకి చూపుతిప్పుకోనివ్వడం లేదు. లేటెస్ట్ గా మరోసారి శారీలో పిచ్చెక్కిస్తుంది. ఇప్పుడు ట్రెండ్‌ అవుతుంది. 
 
911

`భామ కలాపం` చిత్ర ప్రమోషనల్‌లో భాగంగా ప్రియమణి గ్లామరస్‌గా ముస్తాబై కనువిందు చేస్తుంది. అందులో భాగంగా గ్రీన్‌శారీలో హాట్‌ అందాలతో కనువిందు చేస్తుంది. 

1011

`భామ కలాపం` చిత్ర ప్రమోషనల్‌లో భాగంగా ప్రియమణి గ్లామరస్‌గా ముస్తాబై కనువిందు చేస్తుంది. అందులో భాగంగా గ్రీన్‌శారీలో హాట్‌ అందాలతో కనువిందు చేస్తుంది. 

1111

`భామ కలాపం` చిత్ర ప్రమోషనల్‌లో భాగంగా ప్రియమణి గ్లామరస్‌గా ముస్తాబై కనువిందు చేస్తుంది. అందులో భాగంగా గ్రీన్‌శారీలో హాట్‌ అందాలతో కనువిందు చేస్తుంది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories