ఆరేంజ్‌ కలర్‌ ట్రెండీ వేర్‌ `ఢీ` బ్యూటీ అందాలను హత్తుకోగా.. విరహ వేదనతో అల్లాడిపోతున్న దీపికా పిల్లి

Published : Oct 09, 2021, 11:35 AM IST

దీపికా పిల్లి `ఢీ` డాన్స్ షోతో టీవీ ఇండస్ట్రీలో యంగ్‌ సెన్సేషన్‌గా మారింది. సోషల్‌ మీడియాలో క్రేజీ బ్యూటీగా పేరుతెచ్చుకున్న ఈ అందాల సోయగం గ్లామర్‌ ఫోటోలతో నెట్టింట చేసే హంగామా అంతా ఇంతా కాదు. లేటెస్ట్ గా మరోసారి రెచ్చిపోయిందీ హాట్‌ బ్యూటీ. 

PREV
110
ఆరేంజ్‌ కలర్‌ ట్రెండీ వేర్‌ `ఢీ` బ్యూటీ అందాలను హత్తుకోగా.. విరహ వేదనతో అల్లాడిపోతున్న దీపికా పిల్లి

దీపికా పిల్లి లేటెస్ట్ గా ఆరేంజ్‌ కలర్‌ ట్రెండీ వేర్‌లో హోయలు పోయింది. చిరుగుల్లోంచి నడుమందాలను, మరోవైపు థైస్‌ని చూపిస్తూ పరువాలు పోయింది `ఢీ` అందాల భామ. తాజాగా పంచుకున్న ఈ లేటెస్ట్ ఫోటోలు నెటిజన్లని కట్టిపడేస్తున్నాయి. 
 

210

ముఖ్యంగా ఇందులో దీపికా పిల్లి ఇచ్చిన క్యూట్‌ పోజులు కుర్రాళ్లకి పిచ్చెక్కిస్తున్నాయి. వెంటపడేలా చేస్తున్నాయి. దీపికా ఇలా రూరల్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఇంతటి హాట్‌ పోజులతో ఎచ్చిపోవడంతో అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. ఆమె ఘాటెక్కించే అందాల మాయలో పడి కొట్టుకుపోతున్నారని కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. 

310

దీపికా పిల్లి `ఢీ` షోతో ఎంతగా పాపులర్‌ అయ్యిందో తెలిసిందే. యాంకర్‌ వర్షిణి స్థానంలో `ఢీ`లోకి దూసుకొచ్చింది దీపికా పిల్లి. యంగ్‌ సెన్సేషనల్‌గా ఎంట్రీ ఇచ్చి, అంతే సంచలనాలకు కేరాఫ్‌గా నిలుస్తుంది. షోలో హైపర్‌ ఆదితో పులిహోర కలుపుతూ అందరిని దృష్టిని ఆకర్షిస్తుంది. 
 

410

ఓవైపు యాంకర్‌ రష్మి, సుడిగాలి సుధీర్‌లు పులిహోర కలుపుకుంటుంటే, ఇంకోవైపు సైలెంట్‌గా తమ దారి చూసుకుంటున్నారు ఆది, దీపికా పిల్లి. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ఆద్యంతం ఫన్నీగా సాగుతూ నవ్వులు పూయిస్తుంటాయి. అదే సమయంలో గిలిగింతలు పెట్టిస్తున్నాయి. 
 

510

హైపర్‌ ఆది పంచులకు మించిన పంచ్‌లతో ఆయనకే మైండ్‌ బ్లాక్‌ చేస్తుందీ దీపికా పిల్లి. అది ఓ వైపు అయితే తన హాట్‌ హాట్‌ అందాలతో ఎరవేస్తూ ఏకంగా `ఢీ` షోనే తన మాయలో వేసుకుంటుంది. అందరి దృష్టిని తనవైపు తిప్పుకునేలా చేస్తుంది. 
 

610

ఈ షో కోసం దీపికా పిల్లి ప్రతి వారం గ్లామరస్‌గా, హాట్‌ హాట్‌గా రెడీ అవుతూ ఫోటోలకు పోలిస్తుంది. ఇలా తన సెక్సీ ఫోటోలతో నెటిజన్లని తన బుట్టలో వేసుకుంటూ ఫాలోయింగ్‌ని పెంచుకుంటోంది దీపికా పిల్లి. 

710

టాక్‌ టాక్‌తో పాపులర్‌ అయ్యింది దీపికా పిల్లి. టిక్‌ టాక్‌ ఎంతో మందిని సెలబ్రిటీలను చేసిన విషయం తెలిసిందే. అందులో భాగంగా దీపికా పిల్లి సైతం క్యూట్‌ ఎక్స్‌ ప్రెషన్స్, అద్బుతమైన యాక్టింగ్‌తో వైరల్‌గా మారింది. దీని వల్లే సోషల్‌ మీడియాలో పాపులర్ అయ్యింది. 

810

టిక్ టాక్‌తో వచ్చిన పాపులారిటీ ప్రముఖ టీవీ ఛానెల్స్ దృష్టిలో పడేలా చేసింది. అదే ఈటీవీ వంటి పెద్ద సంస్థలో పనిచేసే అవకాశాన్ని తెచ్చిపెట్టింది. ఏకంగా `ఢీ` వంటి పాపులర్‌ షోలో భాగమయ్యే ఛాన్స్ ని తెచ్చిపెట్టింది. ఇప్పుడు టీవీ రంగంలో పాపులర్‌ యాంకర్ గా, నటిగా పేరుతెచ్చింది. 

910

దీపికా పిల్లి నటన, డాన్సింగ్‌, యాంకరింగ్‌ ఇలా అన్ని రకాల ప్రతిభ కలిగి ఉండటం విశేషం. ఓ రకంగా మల్టీ టాలెంటెడ్‌గా రాణిస్తుంది. రష్మి వంటి సీనియర్‌ యాంకర్‌తో పోటీగా `ఢీ` షోలో సందడి చేస్తుంది దీపికా పిల్లి.

1010

దీపికా పిల్లి నటన, డాన్సింగ్‌, యాంకరింగ్‌ ఇలా అన్ని రకాల ప్రతిభ కలిగి ఉండటం విశేషం. ఓ రకంగా మల్టీ టాలెంటెడ్‌గా రాణిస్తుంది. రష్మి వంటి సీనియర్‌ యాంకర్‌తో పోటీగా `ఢీ` షోలో సందడి చేస్తుంది దీపికా పిల్లి.

also read:సునామీకి ముందు చిరు జల్లులు.. తడితడి అందాలతో కిర్రాక్‌ పుట్టిస్తున్న పూజా హెగ్డే

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories