‘లాల్ సలామ్’ చిత్రాన్ని నటుడు రజనీకాంత్ కథానాయకుడిగా, ఆయన కుమార్తె ఐశ్వర్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. ఈ చిత్రంలో విక్రాంత్, విష్ణు విశాల్ తో పాటు నటి ధన్య బాలకృష్ణ కూడా ప్రధాన పాత్ర పోషించింది. అయితే తమిళంలో ఈ చిత్రం రిలీజ్ కాబోతుండటంతో ధన్యకు సంబంధించిన పాత గొడవను తమిళ ఆడియెన్స్ బయటికి తీశారు.