అది నా పర్సనల్.. కోపంతో మైక్ విసిరి కొట్టిన ధనుష్, ఇంటర్వ్యూ లో హీరో ఎందుకలా చేశాడు..?

First Published Sep 20, 2024, 6:59 PM IST

సౌత్ స్టార్ హీరో  ధనుష్ ఓ ఇంటర్వ్యూ లో కోపం తెప్పించే ప్రశ్న అడిగారు. దాంతో హోస్ట్ పై కోపంతో ఆయన  ఇంటర్వ్యూ నుంచి బయటకొచ్చాడు. ఇంతకీ అది ఎప్పుడు..? 

తమిళనాట నట రాక్షసుడుగా పేరుంది హీరో  ధనుష్ కు.  తమిళ సినీ పరిశ్రమతో పాటు.. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మల్టీ టాలెంట్ హీరోగా పేరు  పేరుపొందాడు ధనుష్.  ఇటీవల తమిళం, తెలుగు వంటి దక్షిణ భారత భాషలకు మించి కొన్ని హిందీ సినిమాల్లో కూడా తన ప్రతిభ చాటారు ధనుష్. 

KGF Chapter 3 లో ప్రభాస్

Dhanush Raayan surpasses 70 crore rupees

ఇక త్వరలో ధనుష్ మూడో హిందీ సినిమా స్టార్ట్ కాబోతోంది. ఈ సినిమా షూటింగ్ కోసం ఆయన రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. అంతే కాదు బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ సినిమాల్లో కూడా నటిస్తున్నారు ధనుష్. హాలీవుడ్ లో రెండు సినిమాల్లో ఆయన కనిపించారు.

ఇక తమిళనాట నుంచి రజినీకాంత్  విజయ్, అజిత్, కమల్ హాసన్, లాంటి స్టార్ హీరోలకు కూడా రాని అవకాశం విజయ్ కు వచ్చింది. 

ఇక హాలీవుడ్ సినిమా అనే కాదు.. సినీ పరిశ్రమలో ఈ హీరోలందరికి రాని ఎన్నో అవకాశాలు.. మల్టీ టాలెంటెడ్ హీరోగా ధనుష్ కు రావడం జరిగింది.  రీసెంట్ గా 50 సినిమాలు కంప్లీట్ చేసుకున్నారు. ధనుష్ చివరి చిత్రం, అతని 50వ సినమా , రాయన్ కు ఆయనే స్వయంగా దర్శకత్వం వహించారు. 

దర్జాగా బతికిన భానుమతి.. చివరి రోజుల్లో...

Latest Videos


Dhanush Raayan Tamil Nadu collection report out

అయితే సినిమా సినిమాకు కొత్తదనం చూపించాలి అనుకునే నటుడు ధనుష్..  ఇక తన 50 వ సినిమాలో ఇంతకు ముందు కనిపించని ధనుష్‌ని ఈ సినిమాలో చూడగలిగాం. బట్టతల, రఫ్ అండ్ రష్ గా కనిపించారు. కరుకుగా ఉండే ముఖ కవళికలు ఇలా హీరోయిజం ఎలాంటి హంగులు లేకుండానే ఇలాంటి పాత్రలు చేయగలనని నిరూపించుకున్నాడు. 

అలాగే ధనుష్ ఈ సినిమాలో పెద్దగా పెర్ఫార్మెన్స్ చూపించకపోవడంతో ఇతర యువ నటులకు నటించే అవకాశం ఇచ్చాడు. అయితే ఈసినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. కొంత మంది మాత్రం ఈసినిమా సూపర్ హిట్ అన్నారు. అయితే  తమిళనాట ఈసినిమాను ఫ్యాస్స్ బాగా ఆధరించారు. 

ఫిల్మ్ ఇండస్ట్రీకి దూరంగా సంపూర్ణేష్ బాబు...

తన ఇతర సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న ధనుష్, అరుణ్విజయ్, నిత్యామీనన్‌లతో కలిసి ఓ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ తమిళనాడు లోని తేనిలో జరుగుతోందని సమాచారం. అలాగే ధనుష్ దర్శకత్వంలో తన సోదరి కొడుకు సినిమా కూడా త్వరలో విడుదల కానుంది. 

ఇక ధనుష్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీపై కూడా దృష్టి పెట్టారు. ఈక్రమంలోనే ఆయన ఇప్పటికే రెండు తెలుగు సినిమాలు చేశారు. ఇక  శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ నటించిన 'కుబేరన్' ఈ ఏడాది డిసెంబర్‌లో విడుదల కానుంది.

నాగార్జునకు నైట్ నిద్ర పట్టాలంటే.. అది తినాల్సిందే,
 

Red Card for Dhanush

ధనుష్‌ అంటేనే గూగుల్ సెర్చ్ లో ముందు ఉంటారు. ఈక్రమంలో ధనుష్ కు సబంధించిన ఓ విషయం ప్రస్తుతం వైరల్ అవుతోంది.  అది కూడా ఇప్పటిది కాదు..  ఓ ఫ్లాష్‌బ్యాక్ సమాచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  

నటుడు ధనుష్, రజనీకాంత్ చిన్న కూతురు సౌందర్య రజనీకాంత్ దర్శకత్వంలో 2017లో విడుదలైన చిత్రం 'వేలైల్లా పట్టదారి 2'. ఈ చిత్రంలో ధనుష్ హీరోగా అమలా పాల్, సముద్రఖని, శరణ్య పొన్వన్నన్, కాజోల్ తదితరులు నటించారు. సినిమా విడుదలకు ముందు ధనుష్ పలు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 

ప్రభాస్ ఫౌజీ కోసం ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడో తెలుసా..?
 

ఆ విధంగా...  ధనుష్ ఓ టీవీ ఛానెల్ కు  ఇచ్చిన ఇంటర్వ్యూలో ధనుష్‌కి సుజీ లీక్స్ గురించి వరుసగా ప్రశ్నలు అడిగారు.  తన సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నందున దాని గురించి తనకేమీ తెలియదని ఆయన స్పందించారు. నేను నా సినిమాలతో బిజీగా ఉన్నానని, అలాంటి వాటిపై దృష్టి పెట్టను అని ధనుష్ అన్నారు.

సుజీ లీక్స్ గురించి ధనుష్‌ని  ఆ యాంకర్ ప్రశ్నించడం కొనసాగించాడు..ఈ సంఘటన వల్ల మీరు డిప్రెషన్‌లో ఉన్నారని ప్రచారం జరిగిందని అన్నారు.  దాంతో ఒక్క సారిగా కోపంతో ఊగిపోయిన ధనుష్ ఈ విధంగా అన్నారు.  "నేను డిప్రెషన్‌లో ఉన్నానని ఎవరు చెప్పారు? నేను ఎవరికైనా చెప్పానా..?

ధనుష్ మాట్లాడుతూ, హోస్ట్‌తో చప్పట్లు కొట్టి, "నా వ్యక్తిగత జీవితాన్ని మీతో పంచుకోవాల్సిన అవసరం లేదు. మీ వ్యక్తిగత విషయాలు నాకు చెబుతారా? ప్రతి ఒక్కరికీ ప్రైవసీ అనే విషయం ఉంటుంది. నేను మీకు సమాధానం చెప్పలేను, ఇది స్టుపిడ్ ఇంటర్వ్యూ అంటూ కోపంగా మైక్ పైకెత్తి." వెళ్ళిపోయాడు." 

ఆతరువాత  ధనుష్‌కి ఆ ఛానల్ క్షమాపణలు చెప్పడంతో కేవలం 5 నిమిషాలు మాత్రమే సినిమా గురించి మాట్లాడిన ధనుష్ అయిష్టంగానే ఛానల్ నుండి వెళ్లిపోయాడు. గతంలో జరిగిన ఈ సంఘటన ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. 

బిగ్ బస్ తెలుగు అప్ డేట్స్ కోసం క్లిక్ చేయండి

click me!