ఐశ్వర్య - ధనుష్ విడిపోయినప్పటి నుంచి ఎవరి లైఫ్ లో వారు బిజీ అయ్యారు. ధనుష్ మాత్రం సినిమాల్లో ఫుల్ బిజీ అయ్యారు. మూడు నెలలకో సినిమాను రిలీజ్ చేస్తూ వచ్చారు. ఈ ఏడాది ‘మారన్’, ‘ది గ్రేట్ మ్యాన్’,‘తిరుచిత్రంబలం’తో అలరించారు. ‘నేను వస్తున్నా’,‘వాతీ’,‘సార్’ చిత్రాలు రిలీజ్ కు సిద్ధం అవుతున్నాయి. ప్రస్తుతం ‘కెప్టెన్ మిల్లర్’లో నటిస్తున్నారు.