ఈ ఇంట్లో ఈ లోకం లో ఉండను అని సత్య (sathya) అనడంతో దేవుడమ్మ (devudamma),ఆదిత్య ఇద్దరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. అప్పుడు దేవుడమ్మ సత్యకు అలా మాట్లాడకు అంటూ ధైర్యం చెప్పి ఆదిత్య మెచ్చుకొని అక్కడి నుంచి వెళ్లి పోతుంది. మరొకవైపు దేవి మాధవ అన్న మాటలను గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటుంది.