ప్రతి శుక్రవారం ప్రసారం అయ్యే ఎక్స్ట్రా జబర్దస్త్ షో ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకుంటోంది. సుడిగాలి సుధీర్, ఆటో రాంప్రసాద్.. ఇమ్మాన్యూల్, వర్ష, రాకింగ్ రాజేష్ లాంటి కమెడియన్లు తమ స్కిట్స్ తో ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నారు. ఒకరిని మించేలా మరొకరు స్కిట్స్ తో ముందుకు వస్తున్నారు.