ఇక ఎపిసోడ్ ప్రారంభంలోనే వసు, జగతి (Jagathi) లను దేవయాని (Devayani) ఒక గదిలోకి తీసుకుని వచ్చి నువ్వు ఇంట్లో అడుగు పెట్టావు. నీకు కలలో సైతం ఊహించని అదృష్టం పట్టింది అని జగతి ను అంటుంది. అదే క్రమంలో నువ్వు ఏ అర్హత తో నువ్వు ఈ ఇంటికి వచ్చావు అని అడిగితే నీ దగ్గర సమాధానం ఉందా అని వసును అంటుంది.