ముద్దుగా, క్యూట్ గా ఉండే దీప్తి సునైనా ఏం చేసిన సోషల్ మీడియాలో రచ్చ రచ్చగా మారిపోతుంది. ఓ షాపింగ్ మాల్ లో దీప్తి సునైనా వయ్యారాలు ఒలికించే విధంగా బ్లాక్ శారీ రెడ్ బ్లౌజ్ లో మెస్మరైజ్ చేసింది. తన క్యూట్ నెస్, అందంతో దీప్తి సునైనా వేసిన గ్లామర్ వలకి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు.