అయితే ఎప్ఫుడూ స్పెషల్ అట్రాక్షన్, ట్రెండీ వేర్ లో కనిపించే అనసూయ ఈ సారీ క్యాజువల్ వేర్ లో దర్శనమిచ్చింది. ఏదేమైనా తన అభిమానులు మాత్రం సోషల్ మీడియాలో తనను ఫాలో అవుతూనే ఉన్నారు. కాగా, సోషల్ మీడియాలో అనసూయపై ట్రోలింగ్ కూడా కొత్తేమి కాదు. నెటిజన్ల నుంచి అనసూయ తరచుగా విమర్శలు, కామెంట్స్ ఎదుర్కొంటూ ఉంటుంది.