నడుము కొలతలు చూపిస్తూ రెచ్చిపోయిన బిగ్‌ బాస్‌ బ్యూటీ.. హాఫ్‌ శారీలో దీప్తి సునైనా విరహ వేదన తట్టుకోతరమా!

Published : Aug 03, 2022, 05:14 PM ISTUpdated : Aug 03, 2022, 06:47 PM IST

బిగ్‌ బాస్‌ బ్యూటీ, షణ్ముఖ్‌ జస్వంత్‌ మాజీ లవర్‌ దీప్తి సునైనా నెట్టింట చేసే రచ్చ మామూలుగా ఉండదు. గ్లామర్‌ ఫోటోలను పంచుకుని కుర్రాళ్లకి నిద్ర లేకుండా చేస్తుంటుంది. తాజాగా ఈ అందాల భామ రెచ్చిపోయింది.

PREV
111
నడుము కొలతలు చూపిస్తూ రెచ్చిపోయిన బిగ్‌ బాస్‌ బ్యూటీ.. హాఫ్‌ శారీలో దీప్తి సునైనా విరహ వేదన తట్టుకోతరమా!

హాట్‌ బ్యూటీ దీప్తి సునైనా(Deepthi Sunaina) హాఫ్‌ శారీలో హోయలు పోయింది. రెడ్‌ బ్లౌజ్‌, లెహంగా ధరించి వయ్యారాలు ఒలకబోసింది. పిచ్చెక్కించే పోజులతో రెచ్చగొడుతుంది. విరహంతో కూడిన పోజులిస్తూ కవ్విస్తుంది. కళ్లు తిప్పుకోనివ్వడం లేదు. నయా ఫోటో షూట్‌లో దీప్తి అందాల విందు నెక్ట్స్ లెవల్‌ అని చెప్పొచ్చు. 

211

హాఫ్‌ శారీలో Deepthi Sunaina ని చూస్తే టీనేజర్ల నుంచి పెద్ద వాళ్ల వరకు ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. ఆమె అందాలు ముగ్దులైపోవాల్సిందే. అంతటి అందం ఆమె సొంతం. అలాంటి గుంటూరు మిర్చిలాంటి రెడ్‌ డ్రెస్‌లో హోయలు పోతే ఇంకేమైనా ఉందా? ఆ వేడి తట్టుకోవడం ఎవరి తరం కాదు. ఇప్పుడు ఇంటర్నెట్‌ కుర్రాళ్ల పరిస్థితి అలానే ఉంది. 

311

దీప్తి సునైనా అందం ఇప్పుడు రెడ్‌ డ్రెస్‌లో మరింత ఓవర్‌ లోడ్‌ కావడం విశేషం. ఆమెలోని హాట్‌నెస్‌ ఓవర్‌ లోడ్ అయ్యింది. హాట్‌, క్యూట్‌, సెక్సీ ఇలా కలగలిపిన అందంతో నెట్టింట రచ్చ చేస్తుంది. దీంతో ఆమె ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. 
 

411

దీప్తి సునైనా స్వతహాగా ఎదిగిన నటి. ఆమె వీడియోలు చేస్తూ ఆకట్టుకుంటూ వచ్చింది. మ్యూజిక్‌ వీడియోలు, వెబ్‌ సిరీస్‌లు, షార్ట్ ఫిల్మ్, షార్ట్ స్కిట్లు చేస్తూ యూట్యూబ్‌లో పాపులర్‌ అయ్యింది. స్టార్‌ యూట్యూబర్‌గా పేరుతెచ్చుకుంది. దీనికితోడు మరో స్టార్‌ యూట్యూబర్‌ షణ్ముఖ్‌ జస్వంత్‌తో ప్రేమాయణం ఆమెని మరింత పాపులర్‌ చేసింది. 

511

ఈ ఇద్దరి మధ్య లవ్‌ స్టోరీ సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అయ్యింది. వీరిద్దరు కలిసి దిగిన ఫోటో షూట్లు, కలిసి చేసిన వీడియోలు ట్రెండింగ్‌లోకి వచ్చేవి. దీంతో నెటిజన్లు ఈ క్రేజీ జంటని మరింత క్రేజీగా మార్చారు. ఆ క్రేజ్‌తోనే బిగ్‌ బాస్‌లో పాల్గొనే అవకాశాన్ని అందుకుంది దీప్తి. 

611

బిగ్‌ బాస్‌ 2లోనే సందడి చేసింది. అందులో దీప్తి చేసిన రచ్చ హైలైట్‌గా నిలవడం విశేషం. ఈ షో ఆమె క్రేజ్‌ని, పాపులారిటీని మరింత పెంచిందనే చెప్పాలి. అయితే అవకాశాలను మాత్రం తేలేకపోయింది. బిగ్‌ బాస్‌ తర్వాత దీప్తి అదే యూట్యూబ్‌, అడపాదడపా టీవీ షోస్‌లో మెరిసింది. కానీ అది కంటిన్యూగా లేకపోవడం గమనార్హం. 

711

దీంతో తనని నిలబెట్టిన యూట్యూబ్‌నే మళ్లీ నమ్ముకుంది. అదే తనకు లైఫ్‌ ఇస్తుంది. దీంతో ఎప్పటిలాగే తన వీడియోలు చేస్తూ రాణిస్తుంది. తనకున్న క్రేజ్‌ని మరింత పెంచుకుంటూ, అదే సమయంలో ఫాలోయింగ్‌ ని పెంచుకునే పనిలో పడింది. 

811

అందులో భాగంగా వరుసగా హాట్‌ హాట్‌ ఫోటో షూట్లు నిర్వహిస్తుంది దీప్తి సునైనా. అందాలు ఆరబోస్తూ కుర్రాళ్లని తనవైపు తిప్పుకుంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో పాలోయింగ్‌ని పెంచుకుంటుంది. నెట్టింట క్రేజీ బ్యూటీగా నిలుస్తుంది. మరోవైపు షణ్ముఖ్‌తో బ్రేకప్‌ చెప్పాక మరింత ఫ్రీ అయ్యింది దీప్తి. చాలా రిలాక్స్ గా కనిపిస్తుంది. ఎలాంటి కండీషన్స్, ఎలాంటి బంధనాలు లేకుండా రిలీఫ్‌గా కనిపిస్తుంది. స్వేచ్ఛగా తనకు నచ్చినట్టుగా లైఫ్‌ని ఎంజాయ్‌ చేస్తుంది. 

911

గత కొంత కాలంలో ప్రేమలో మునిగి తేలిన దీప్తిసునైనా, షణ్ముఖ్‌ బిగ్‌ బాస్‌ 5 షో తర్వాత బ్రేకప్‌ చెప్పుకున్న విషయం తెలిసిందే. బిగ్‌ బాస్‌ 5లో షణ్ముఖ్‌ కంటెస్టెంట్‌గా పాల్గొన్నారు. రన్నరప్‌గానూ నిలిచారు. అయితే అందులో ఆయన ప్రవర్తన విషయంలో దీప్తి హర్ట్ అయినట్టు తెలుస్తుంది. 

1011

బిగ్‌ బాస్‌ హౌజ్‌లో షణ్ముఖ్‌.. సిరితో క్లోజ్‌గా మూవ్‌ అయిన విషయం తెలిసిందే. ఎమోషనల్‌గానూ కనెక్ట్ అవుతున్నానని పదేపదే చెబుతూ వచ్చారు. పైగా ఆమెపై అలుగుతూ వచ్చాడు. ఆమె అతని ఫ్రెండ్‌గా భావించింది. దాన్ని షణ్ముఖ్‌ వాడుకుని తనకు నచ్చినట్టుగా ఉండాలనే కండీషన్స్ పెడుతూ వచ్చారు. ఈ విషయంలో సిరి సైతం హర్ట్ అవుతూ, అతన్ని కన్విన్స్ చేస్తూ చాలా ఇబ్బంది పడింది. 
 

1111

అయితే దీన్నంతా బయటి నుంచి చూసిన దీప్తి.. షణ్ముఖ్‌ ప్రవర్తన విషయంలో అసంతృప్తిగా ఉందని, ఆ కారణంగానే బ్రేకప్‌ చెప్పిందనే వార్తలొచ్చాయి. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. కానీ అప్పట్లో వీరి లవ్‌స్టోరీ, లవ్‌ బ్రేకప్‌ హాట్‌ టాపిక్‌ కావడం విశేషం. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories