స్టైల్ మార్చి షాకిచ్చిన దీప్తి సునైనా.. క్యూట్ పాప ఇంత సెక్సీగా మారిందేంటి, కత్తిలాంటి ఫోజులు వైరల్ 

Published : May 13, 2023, 02:13 PM IST

సోషల్ మీడియాలో క్యూట్ నెస్ తో యువతని ఆకర్షిస్తున్న యంగ్ బ్యూటీ దీప్తి సునైనా. హీరోయిన్లు కాకుండా సోషల్ మీడియాలో క్రేజ్ పొందిన సెలెబ్రెటీల్లో దీప్తి సునైనా వెరీ క్యూట్ అనే చెప్పాలి.

PREV
18
స్టైల్ మార్చి షాకిచ్చిన దీప్తి సునైనా.. క్యూట్ పాప ఇంత సెక్సీగా మారిందేంటి, కత్తిలాంటి ఫోజులు వైరల్ 

సోషల్ మీడియాలో క్యూట్ నెస్ తో యువతని ఆకర్షిస్తున్న యంగ్ బ్యూటీ దీప్తి సునైనా. హీరోయిన్లు కాకుండా సోషల్ మీడియాలో క్రేజ్ పొందిన సెలెబ్రెటీల్లో దీప్తి సునైనా వెరీ క్యూట్ అనే చెప్పాలి. బిగ్ బాస్ షోతో మరింతగా పాపులర్ అయిన దీప్తి ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది. 

28

బిగ్ బాస్ 2లో దీప్తి సునైనా గ్లామర్.. తనీష్ రొమాన్స్ ఒక రేంజ్ లో ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం దీప్తి సునైనా ఇంస్టాగ్రామ్ లో తన బ్యూటిఫుల్ పిక్స్ షేర్ చేస్తూ మెస్మరైజ్ చేస్తోంది. 

38

క్యూట్ లుక్స్ తో ఆకట్టుకునే దీప్తి సునైనా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది. గ్లామర్ పరంగా ఆకట్టుకోవడం, చలాకీగా ఉండడంతో యువతలో దీప్తి సునైనా క్రేజ్ బాగా పెరిగింది. 

48

రీసెంట్ గా దీప్తి సునైనా తన గ్లామర్ పై ఫోకస్ పెట్టినట్లు ఉంది. తరచుగా ఇన్స్టాగ్రామ్ లో గ్లామరస్ పిక్స్ ని పోస్ట్ చేస్తోంది. మరీ అతిగా ఎక్స్ పోజింగ్ చేయకపోయినా.. కుర్రాళ్లని తనవైపు తిప్పుకునేలా గ్లామర్ షో చేస్తోంది. 

58

తాజాగా దీప్తి సునైనా తన స్టైల్ మార్చి కంప్లీట్ గా సెక్సీగా మారింది. సాధారణంగా క్యూట్ గా కనిపించే దీప్తి సునైనా ఈసారి మరింత నాజూగ్గా మారింది. దీనితో బిగుతైన బట్టల్లో దీప్తి సునైనా ఫోజులు మెస్మరైజ్ చేస్తున్నాయి. 

68

హాట్ గా దీప్తి సునైనా కత్తిలాంటి సొగసుతో ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా సునైనా చిలిపిగా ఇస్తున్న హావభావాలు  కుర్రాళ్ల హృదయాల్లో మంటలు రేపే విధంగా ఉన్నాయి. 

 

78

దీప్తి సునైనా క్యూట్ లుక్స్ ఎప్పుడూ విజువల్ ట్రీట్ ఇచ్చే విధంగా ఉంటాయి. ఆమె రూపమే చూపు తిప్పుకోలేని విధంగా ఉంటుంది. చిలిపి వయ్యారాలు ఒలికిస్తూ దీప్తి సునైనా అందాలతో కవ్వించే విధంగా ఫోటో షూట్ చేసింది. 

88

ఇక దీప్తి సునైనా ప్రస్తుతం మరో యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ తో ప్రేమాయణం కొనసాగించింది. రీసెంట్ గానే వీరిద్దరూ బ్రేకప్ అయ్యారు. షణ్ముఖ్ ఇటీవల ముగిసిన బిగ్ బాస్ సీజన్ 5లో రన్నరప్ గా నిలిచాడు. 

 

Read more Photos on
click me!

Recommended Stories