దీప్తి సునైనా షేర్ చేసిన లేటెస్ట్ పిక్స్ స్టన్నింగ్ హాట్ గా ఉన్నాయి. దీప్తి సునైనా బ్లూ టాప్, టైట్ జీన్స్ లో కళ్ళు చెదిరేలా డ్యాన్స్ చేస్తున్న వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. ఆమె చిలిపిగా, హాట్ గా పరువాలు చూపిస్తూ చేస్తున్న డ్యాన్స్ మైండ్ బ్లోయింగ్ అనే చెప్పాలి.