సముద్రపు ఒడ్డున దీపికా పిల్లి విరహ వేదన.. సూర్యకిరణాలకు తన్మయత్వం చెందుతూ పిచ్చెక్కించే పోజులు

Published : Jan 04, 2023, 07:07 PM IST

`ఢీ` యాంకర్‌గా పాపులర్‌ అయిన దీపికా పిల్లి క్యూట్‌ అందాలతో ఆకట్టుకుంటూ తరచూ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంటుంది. తాజాగా ఈ బ్యూటీ నయా పోజులతో అదరగొట్టింది. అయితే ఇది వేరే లెవల్‌లో ఉండటం విశేషం. 

PREV
16
సముద్రపు ఒడ్డున దీపికా పిల్లి విరహ వేదన.. సూర్యకిరణాలకు తన్మయత్వం చెందుతూ పిచ్చెక్కించే పోజులు

దీపికా పిల్లి లేటెస్ట్ గా తన గ్లామర్‌ ట్రీట్‌ ఇచ్చింది. సముద్ర ఒడ్డున కూర్చొని ఫోటోలకు పోజులిచ్చింది. అంతేకాదు ఓ వైపు నులివెచ్చని సూర్య కిరణాలు గుచ్చేస్తుండగా, తన్మయత్వం చెందుతూ పిచ్చెక్కించే పోజులిచ్చింది వర్ష. 

26

పొట్టి గౌనులో కనువిందు చేస్తుంది. సముద్రపు ఒడ్డున దీపికా పిల్లి నయా ఫోటో షూట్‌ ఆకట్టుకోవడంతోపాటు ఆమె ఇచ్చిన పోజులు మతిపోగొడుతున్నాయి. సోషల్‌ మీడియాలో మంటలు పుట్టిస్తున్నాయి. తాజాగా ఈ పిక్స్ రచ్చ చేస్తున్నాయి. 
 

36

దీనిపై నెటిజన్లు, దీపికా అభిమానులు స్పందిస్తూ కామెంట్లు పెడుతూ నానా హంగామా చేస్తున్నారు. వామ్మో దీపికాలో విరహం కట్టలు తెంచుకుంటుందని, ఇంతటి విరహం దాగుందా? అని, ఇలాంటి విరహ పోజులిస్తే కుర్రాళ్లకి నిద్ర లేని రాత్రులే అని పోస్టులు పెడుతూ వైరల్‌ చేస్తున్నారు. 

46

దీపికా పిల్లి టిక్‌ టాక్‌ ద్వారా పాపులర్‌ అయిన విషయం తెలిసిందే. క్యూట్‌ లుక్స్ తో ఆకట్టుకునే ఈ పిల్ల చలాకీతనంతో టిక్‌ టాక్‌లు చేస్తూ పాపులర్‌ అయ్యింది. చిలిపి ఎక్స్ ప్రెషన్స్ తో ఆడియెన్స్ ని ఫిదా చేసింది. దీంతో క్రేజ్‌తోపాటు మంచి అవకాశాలను అందుకుంది. 
 

56

అందులో భాగంగానే `ఢీ` డాన్సు షోలో యాంకర్‌గా చేసే అవకాశం దక్కించుకుంది. ఇందులో రష్మితో కలసి గర్ల్స్ డాన్సర్లకి టీమ్‌ లీడర్లుగా చేసింది. అందులోనూ రచ్చ చేశారు. మరోవైపు హైపర్‌ ఆదితో కలిసి పులిహోర కలుపుతూ మరింత పాపులర్‌ అయ్యింది. 
 

66

ఈ షో తర్వాత కొన్నాళ్లపాటు `కామెడీ స్టార్స్` కి యాంకర్‌గా చేసింది. ఒకటి అర షోస్‌లో గెస్ట్ గా మెరిసింది. మరోవైపు వీడియోలు, ఇన్‌స్టా రీల్స్ చేస్తూ ఆకట్టుకుంటుంది. కెరీర్‌ని లాక్కొస్తుంది. అదే సమయంలో క్యూట్‌ అందాలతో మరింతగా కట్టిపడేస్తుంది. వరుసగా ఫోటో షూట్లలో గ్లామర్‌ డోస్‌ పెంచుతూ తనలోని హాట్‌ యాంగిల్‌ ఆవిష్కరిస్తుంది. సోషల్‌ మీడియాలో ఫాలోయింగ్‌ని పెంచుకుంటుందీ కుర్ర సంచలనం. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories