చేతులు పైకెత్తి పరువాల విందుతో దీపికా పిల్లి టెంప్టింగ్‌ పోజులు.. వామ్మో ఈ రేంజ్‌లో హాట్‌ షో చేస్తే దేత్తడే

Published : Feb 04, 2023, 09:02 PM IST

`ఢీ` షో నుంచి పాపులర్‌ అయిన దీపికా పిల్లి గ్లామర్‌ ఫోటో షూట్లతో మరింత క్రేజ్‌ని సొంతం చేసుకుంది. వరుసగా హాట్‌ ఫోటోలను అభిమానులతో షేర్‌ చేస్తూ రచ్చ చేస్తుంది. వారిని ఖుషీ చేస్తుంది. 

PREV
18
చేతులు పైకెత్తి పరువాల విందుతో దీపికా పిల్లి టెంప్టింగ్‌ పోజులు.. వామ్మో ఈ రేంజ్‌లో హాట్‌ షో చేస్తే దేత్తడే

టిక్‌ టాక్‌ బ్యూటీ దీపికా పిల్లి ప్రతి వారం అందాల ఫోటో షూట్లు చేస్తూ నెటిజన్లని, తన అభిమానులను అలరిస్తుంది. తాజాగా గ్రీన్‌ డ్రెస్‌లో మెరిసింది. చేతులు పైకెత్తి పరువాల విందు వడ్డించింది. దీనికితోడు చిలిపి పోజులిస్తూ టెంప్ట్ చేస్తుంది. వొంపు సొంపులతో తన చుట్టుకొలతలు చూపిస్తూ ఎంగేజ్‌ చేస్తుందీ క్యూట్‌ బ్యూటీ. 
 

28

దీపికా పిల్లి.. కుర్రాళ్ల వీక్‌నెస్‌ తెలుసుకుంది. ఎలాంటి గ్లామర్‌ ఫోటోలు పంచుకుంటే వ్యూస్‌ వస్తాయి, సోషల్‌ మీడియాలో ఫాలోయింగ్‌ పెరుగుతుందో తెలుసుకుంది. దాన్ని ఫాలో అవుతుంది. హాట్‌ యాంగిల్స్ లో ఫోటోలకు పోజులిస్తూ కుర్రాళ్లని రెచ్చగొడుతుంది. నెటిజన్లని ఎంగేజ్‌ చేస్తుంది. 
 

38

టిక్‌ టాక్‌ చేసుకుంటూ పాపులర్‌ అయ్యింది దీపికా పిల్లి. ఆమె చలాకీతనం, టాలెంట్‌ని గుర్తించిన ఈటీవీ `ఢీ` షోలో అవకాశం కల్పించారు. వర్షిణి సౌందరాజన్‌ని తీసేసి మరీ ఈ బ్యూటీకి అవకాశం ఇచ్చారు. లేలేత అందాలతో ముద్దు ముద్దు మాటలతో, కొంటె నవ్వులతో ఆకట్టుకుంటూ మరింత పాపులర్‌ అయ్యింది.
 

48

ఆ షోలో హైపర్‌ ఆదితో కలిసి రచ్చ చేసింది. ఈ బ్యూటీని పడేసేందుకు హైపర్‌ ఆది పులిహోర కలపగా, ఆయనకు అదే స్టయిల్‌లో పంచ్‌లేస్తూ ఆకట్టుకుంది. తన అందాలతోనూ ఆకర్షిస్తూ వచ్చింది. 

58

కేవలం ఒకే ఎపిసోడ్‌కే పరిమితమయ్యింది. ఆ తర్వాత ఆ షో నుంచి ఆల్మోస్ట్ అందరినీ తీసేశారు. `ఢీ` షో ఇప్పుడు బిగ్‌ బాస్‌ కంటెస్టెంట్లతో రన్‌ చేయిస్తుండటం గమనార్హం. మరోవైపు అడపాదడపా ఇతర షోస్‌లో మెరిసింది. కొన్నాళ్లు కామెడీ స్టార్స్ లోనూ యాంకర్‌గా మెరిసింది. 
 

68

ఇప్పుడు ఆహా ఓటీటీ స్టాండప్‌ కామెడీ షో `కామెడీ స్టాక్‌ ఎక్స్ ఛేంజ్‌`లో యాంకర్‌గా చేస్తుంది. సుడిగాలి సుధీర్‌తో కలిసి ఆమె ఇందులో రచ్చ చేస్తుంది. గతంలో `వాంటెడ్‌ పండుగాడ్‌` చిత్రంలో ఈ ఇద్దరు జోడీగా నటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ జంట యాంకర్‌గానూ రచ్చ చేస్తున్నారు. 
 

78

యాంకర్‌ దీపికా పిల్లి గ్లామర్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. నెటిజన్లని ఆకట్టుకుంటున్నాయి. నయా ట్రెండీ వేర్‌లో పరువాల విందు చేస్తూ మెస్మరైజ్‌ చేస్తుందీ హాట్‌ బ్యూటీ. 
 

88

యాంకర్‌ దీపికా పిల్లి గ్లామర్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. నెటిజన్లని ఆకట్టుకుంటున్నాయి. నయా ట్రెండీ వేర్‌లో పరువాల విందు చేస్తూ మెస్మరైజ్‌ చేస్తుందీ హాట్‌ బ్యూటీ. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories