సైడ్‌ యాంగిల్ లో సీక్రెట్‌ అందాలను చూపిస్తూ షాకిచ్చిన అనుపమా పరమేశ్వరన్‌.. వీకెండ్‌ ట్రీట్ అదిరింది..

Published : Feb 04, 2023, 08:17 PM ISTUpdated : Feb 04, 2023, 08:35 PM IST

క్యూట్‌ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్‌ తనలోని మరో కోణాన్ని ఆవిష్కరిస్తుంది. క్యూట్‌ నుంచి హాట్‌గా మారిపోతుంది. తన వొంపు సొంపుల అందాలను వయ్యారంగా చూపిస్తూ కుర్రాళ్లకి నిద్ర లేకుండా చేస్తుంది.   

PREV
16
సైడ్‌ యాంగిల్ లో సీక్రెట్‌ అందాలను చూపిస్తూ షాకిచ్చిన అనుపమా పరమేశ్వరన్‌.. వీకెండ్‌ ట్రీట్ అదిరింది..

అనుపమా పరమేశ్వరన్‌(Anupama Parameswaran) తాజాగా తన ఫ్యాన్స్ కి, నెటిజన్లకి వీకెండ్‌ ట్రీట్‌ ఇచ్చింది. అదిరిపోయే హాట్‌ ఫోటోలను పంచుకుంది. నెవర్‌ బిఫోర్‌ అనేలా ట్రెండీ వేర్‌లో మెరిసింది అనుపమా. అంతేకాదు ట్రెండీ వేర్‌లో తన సీక్రెట్‌ అందాలను ఆవిష్కరించింది. ఇదే ఇప్పుడు ఇంటర్నెట్‌ని ఊపేస్తుంది. 

26

క్యూట్‌ బ్యూటీగా పేరుతెచ్చుకున్న అనుపమా పరమేశ్వరన్‌ ఇప్పుడు హాట్‌ డోస్‌ పెంచింది. సైడ్‌ యాంగిల్స్ లో తన రహస్య అందాలను చాటుకుంది. స్లీవ్‌లెస్‌ ట్రెండీ వేర్‌లో అదిరిపోయే గ్లామర్‌ షో చేసింది. దీంతో ఇది చూసిన కుర్రాళ్లు పిచ్చెక్కిపోతున్నారు. అనుపమా అందాల ఘాటుకి తట్టుకోలేక విలవిలలాడుతున్నారు. 

36

ఇందులో అనుపమా తన హాట్‌ ఫోటోలను షేర్‌ చేస్తూ, 80శాతం గ్లిట్టర్‌, 20 శాతం స్పార్కిల్‌ అంటూ పేర్కొంది. దీనిపై నెటిజన్లు కూడా స్పందిస్తున్నారు. అనుపమా అందాల దేవతలా ఉందంటున్నారు. అందాన్ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. మత్య్స కన్యలా ఉందంటూ రచ్చ చేస్తున్నారు. 

46

మొత్తానికి అనుపమా ఫ్యాన్స్ కి, నెటిజన్లకి అదిరిపోయే వీకెండ్‌ ట్రీట్‌ ఇచ్చింది. సహజంగా అనుపమా గ్లామర్‌ ఫోటోలను పంచుకుంటుంది. నడుము వొంపులు చూపిస్తూ రెచ్చగొడుతుంది. కానీ ఈ సారి అంతకు మించి అనేలా చేసింది. సైడ్‌ లో ఓపెన్‌గా అందాలు చూపిస్తూ రచ్చ లేపుతుంది. కుర్రాళ్లకి నిద్ర లేకుండా చేస్తుంది. సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌ అవుతుంది. 
 

56

అనుపమా పరమేశ్వరన్‌ ఇటీవల వరుసగా విజయాలు అందుకున్న విషయం తెలిసిందే. `కార్తికేయ 2`, `18పేజెస్‌` చిత్రాలతో వరుస హిట్లు కొట్టింది. దీంతోపాటు ఆమె ప్రధాన పాత్రలో నటించిన `బట్టర్‌ ఫ్లై`తోనూ ఆకట్టుకుంది. నటనతో అదరగొట్టింది. మరోవైపు అందాల డోస్‌ పెంచుతూ ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తుందీ సెక్సీ బ్యూటీ. 
 

66

ప్రస్తుతం ఈ బ్యూటీ తమిళంలో ఓ సినిమా, మలయాళంలో మరో సినిమా చేస్తుంది. ఇంకోవైపు `డీజీ టిల్లు` సీక్వెల్‌లోనూ నటించబోతున్నట్టు తెలుస్తుంది. దీనిపై క్లారిటీ రావాల్సిందే. ముందు ఈ చిత్రం నుంచి ఆమె తప్పుకున్న విషయం తెలిసిందే. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories