అయితే తాజాగా సీనియర్ నటి అరుణ ఇరానీ సంచలన వ్యాఖ్యలు చేసారు. పచ్చని కుటుంబాలు నాశనం కావడానికి కారణం ఆడవాళ్లే అనే వాదనపై ఆమె మండిపడ్డారు. అనైతిక మైన ప్రేమలు, వివాహేతర సంబంధాల వల్ల ఫ్యామిలీ రిలేషన్ షిప్ లో వస్తున్న సమస్యలపై మహిళలనే నిందించడం తగదు అని అంటున్నారు.