టాలీవుడ లో ఇప్పుడిప్పుడే కాస్త పాపులర్ అవుతోంది దీపికా పిల్లి. యాంకర్ గా తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకునే పనిలో ఉంది. ఇప్పటికే స్మాస్ స్క్రీన్ పై అనసూయ, రష్మీ, శ్రీముఖి లాంటి హాట్ యాంకర్స్ ఉండగా.. వారిలానే తనకంటూ స్పెషల్ ప్లేస్ సాధించే పనిలో ఉంది బ్యూటీ.