కథ డిమాండ్ చేస్తే.. హాట్ హాట్ అందాలు ఆరబోయడానికి, స్పైసీ స్పైసీ సీన్స్ చేయడానికి సై అంటోంది కన్నడ భామ. సినిమా కోసం ఎక్కడివరకూ వెళ్లడానికైనా రెడీ అంటోంది కృతి శెట్టి. ఇప్పటికే శ్యామ్ సింగ్ రాయ్ లో నానీతో ఘాటు రొమాన్స్ చేసిన చిన్నది. టాలీవుడ్ మేకర్స్ కు క్లారిటీ ఇచ్చేసింది.