18
దీపికా పిల్లి `ఢీ` షోతో పాపులర్ అయ్యింది. రష్మీకి మించిన అందంతో స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలుస్తుంది. హైలైట్‌గా మారిపోతుంది.
దీపికా పిల్లి `ఢీ` షోతో పాపులర్ అయ్యింది. రష్మీకి మించిన అందంతో స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలుస్తుంది. హైలైట్‌గా మారిపోతుంది.
Subscribe to get breaking news alertsSubscribe 28
మరోవైపు హైపర్ ఆదితో పులిహోర కలుపుతూ రెచ్చిపోతుంది. `ఢీ` షోలో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ హద్దులు దాటిన సందర్భాలు చాలానే ఉన్నాయి.
మరోవైపు హైపర్ ఆదితో పులిహోర కలుపుతూ రెచ్చిపోతుంది. `ఢీ` షోలో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ హద్దులు దాటిన సందర్భాలు చాలానే ఉన్నాయి.
38
ఈ క్రమంలో తాజాగా దీపికా పిల్లి బ్లూబెర్రీలా ముస్తాబైంది. బ్లూ స్లీవ్‌లెస్ గౌనులో వయ్యారాలు ఒలకబోసింది.
ఈ క్రమంలో తాజాగా దీపికా పిల్లి బ్లూబెర్రీలా ముస్తాబైంది. బ్లూ స్లీవ్‌లెస్ గౌనులో వయ్యారాలు ఒలకబోసింది.
48
దీపికా బ్లూ బెర్రీ డ్రెస్‌లో పరువాలు.
దీపికా బ్లూ బెర్రీ డ్రెస్‌లో పరువాలు.
58
మరోవైపు ఓ తమిళ పాటకి స్టెప్పులేసి వాహ్ అనిపించింది దీపికా పిల్లి.
మరోవైపు ఓ తమిళ పాటకి స్టెప్పులేసి వాహ్ అనిపించింది దీపికా పిల్లి.
68
సంతోష్ నారాయణ్ సాంగ్ కి అదిరిపోయే స్టెప్పులేసిందీ భామ.
సంతోష్ నారాయణ్ సాంగ్ కి అదిరిపోయే స్టెప్పులేసిందీ భామ.
78
రీల్స్ రీమిక్స్ చేసి ఆ వీడియోని పంచుకోగా అది తెగ వైరల్ అవుతుంది.
రీల్స్ రీమిక్స్ చేసి ఆ వీడియోని పంచుకోగా అది తెగ వైరల్ అవుతుంది.
88
దీపికా పిల్లి లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు.
దీపికా పిల్లి లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు.
About the Author
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్ తెలుగులో ఎంటర్‌టైన్ మెంట్ టీమ్‌ని లీడ్ చేస్తున్నారు. సబ్ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు. Read More...