Deepika Pilli Weekend Treat: బెల్లీ అందాలు, టాప్‌ సోయగాలతో చెమటలు పట్టిస్తున్న దీపికా పిల్లి.. కిల్లింగ్‌

Published : Apr 09, 2022, 09:12 PM IST

`ఢీ` భామ దీపికా పిల్లి వీకెండ్‌ ట్రీట్‌తో వచ్చింది. సండే స్పెషల్‌ ముందే తీసుకొచ్చింది. తన గ్లామర్‌ ఫోటోలతో కుర్రాళ్లకి విజువల్‌ ట్రీట్‌ తీసుకొచ్చింది. విరహాలు పోతూ అదిరిపోయే పోజులతో కూడిన హాట్‌ ఫోటోలు పంచుకుని ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తుంది. 

PREV
18
Deepika Pilli Weekend Treat: బెల్లీ అందాలు, టాప్‌ సోయగాలతో చెమటలు పట్టిస్తున్న దీపికా పిల్లి.. కిల్లింగ్‌

దీపికా పిల్లి(Deepika Pilli) వీకెండ్‌ స్పెషల్‌గా తన సెక్సీ ఫోటోలను అభిమానులతో పంచుకంది. ఇందులో బెల్లీ అందాలు చూపిస్తూ బ్లాక్‌ స్కర్ట్, యాష్‌ కలర్‌ టైట్‌ టాప్‌లో హోయలు పోయింది. బిగువైన ఎద అందాల విందుకి తెరలేపింది దీపికా. అంతేకాదు కళ్లల్లో కసి, చూపులో విరహంతో చంపేస్తుంది. కుర్రాళ్ల గుండెల్ని గుచ్చేస్తుంది. లేటెస్ట్ హాట్‌ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో మంటలు పుట్టిస్తున్నాయి. 

28

దీంతో నెటిజన్లు, ఆమె అభిమానులు పండగ చేసుకుంటున్నారు. వీకెండ్‌ స్పెషల్‌ అదిరిపోయిందంటూ కామెంట్లు పెడుతున్నారు. మరోవైపు సండే ట్రీట్‌ మైండ్‌ బ్లోయింగ్‌ అని, సండే స్పెషల్‌ ముందే వచ్చిందంటున్నారు. వరుసగా ఆమె ఫోటోలను పంచుకుంటూ వైరల్‌ చేస్తున్నారు. దీంతో సామాజిక మాధ్యమాల్లో దీపికా రచ్చ మామూలుగా లేదని చెప్పొచ్చు. మరోవైపు ఆమె విరహాల పోజులు చెమటలు పట్టించేలా ఉన్నాయంటున్నారు కుర్రాళ్లు. Deepika Pilli Hot Photos.

38

టిక్‌టాక్‌ యాప్‌ ఎంతో మందిని స్టార్లని చేసింది. అలా టిక్‌టాక్‌తోనూ సెలబ్రిటీ అయిపోయింది దీపికా పిల్లి. ఆమె అనేక వీడియోలు చేసి ఎంతగానో ఆట్టుకుంది. సినిమా వాళ్ల దృష్టిలో పడింది. అలా ఆమె పాపులారిటీ పొందిన ఫలితమే `ఢీ` షోలో ఆఫర్‌ రావడం. ఈటీవీ వంటి ప్రతిష్టాత్మక సంస్థలో పాపులర్‌ `ఢీ` డాన్స్ షోలో అవకాశం అంటే మామూలు కాదు. నక్కతోక తొక్కినట్టే.  Deepika Pilli Latest Pics.
 

48

`ఢీ`లో తను కూడా అంతే సందడి చేసింది దీపికా పిల్లి. క్యూట్‌ అందాలతో మెస్మరైజ్‌ చేసింది. మరోవైపు హైపర్‌ ఆదితో పులిహోర కలిపి మరింత గుర్తింపు తెచ్చుకుంది. రష్మి-సుడిగాలి సుధీర్‌ల జంటకు దీటుగా దీపికా-హైపర్‌ ఆది జంట నిలిచిందంటే మామూలు విషయం కాదు. ఆ క్రేజ్‌ ఫలితమే ఇప్పుడు ఆ షో నుంచి దీపికాని తొలగించడం. Deepika Pilli Latest Photo Shoot.

58

ప్రస్తుతం `కామెడీ స్టార్స్` షోలో సందడి చేస్తుంది దీపికా పిల్లి. మరోవైపు ఇతర షోస్‌లో మెరుస్తూ రాణిస్తుంది. ఇంకోవైపు తన వీడియోలతోనూ బిజీగా ఉందట. తనకు వచ్చిన క్రేజ్‌ని యూస్‌ చేసుకుంటూ నెమ్మదిగా అవకాశలు అందిపుచ్చుకునే ప్రయత్నం చేస్తుంది. 

68

మరోవైపు గ్లామర్‌ సైడ్‌ రెచ్చిపోతుందీ అందాల ముద్దుగుమ్మ. తన హాట్‌ హాట్‌ అందాలను నెటిజన్లకి అప్పనంగా చూపిస్తుంది. పొట్టి దుస్తుల్లో ఫోటో షూట్లు నిర్వహిస్తూ కుర్రాళ్లకి పిచ్చెక్కిస్తుంది. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. తన ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. 
 

78

టీవీ రంగంలో హాట్‌ యాంకర్లుగా రాణిస్తున్న అనసూయ, రష్మి గౌతమ్‌, శ్రీముఖి, వర్ష, వర్షిణి తరహాలోనే దీపికా పిల్లి కూడా సోషల్‌ మీడియా ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. సెలబ్రిటీ హోదాని పొందుతుంది.

88

మరోవైపు సినిమా అవకాశాల కోసం కూడా దీపికా పిల్లి ప్రయత్నిస్తుందని తెలుస్తుంది. టీవీ షోస్‌తోనే కాదు, సినిమాల్లోనూ నటించాలనుకుంటుందట. ఇంకోవైపు యాంకర్‌గా షోలు నిర్వహించడం కోసం కూడా గట్టి ప్రయత్నాలు ముమ్మరం చేసిందని టాక్‌. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories