దీపికా పదుకునే - రణ్ వీర్ సింగ్ డివోర్స్ తీసుకుంటున్నారా..? వైరల్ అవుతున్న న్యూస్..

Published : Jul 11, 2023, 03:38 PM IST

బాలీవుడ్ లో డివోర్స్ న్యూస్ లు ఎక్కువైపోయాయి. కొంత మంది నిజంగానే.. డివోర్స్ తీసుకుంటుంటే.. మరికొంత మందిపై మాత్ర డివోర్స్ రూమర్స్ భారీగా పెరిగిపోయాయి. 

PREV
15
దీపికా పదుకునే - రణ్ వీర్ సింగ్ డివోర్స్ తీసుకుంటున్నారా..? వైరల్ అవుతున్న న్యూస్..
Deepika Padukone Ranveer Singh

 భారీ సినిమాల్లో  నటిస్తూ.. అటు ఫ్యామిలీ లైఫ్ లో.. ఇటు  కెరీర్‌పరంగా కూడా ఈ దంపతులు టాప్ లో కొనసాగుతున్నారు. అయితే వీరి  వివాహ  బంధంపై గత కొంతకాలంగా రకరకాల రూమర్లు  వినిపిస్తున్నాయి. కొంత కాలంగా వీరి మధ్య సఖ్యత పోయిందని.. మనస్పర్థల కారణంగా ఈ జంట విడిపోబోతున్నారని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. 

25

35

సోషల్ మీడియాలో ఈ న్యూస్ కు సబంధించి రకరకాల వార్తలు వండి వార్చుతున్నారు. కొంత కాలం క్రితం ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ రూమర్స్ పై  స్పందించింది దీపికా పడుకోన్‌.  డివోర్స్ వార్తలపై క్లారిటీ ఇచ్చింది. ఆమె ఏమన్నదంటే..రణ్‌వీర్‌తో తాను ఫుల్ హ్యాపీగా జీవితాన్ని సాగిస్తున్నానని చెప్పింది. ఆమె అలా చెప్పినా సరే.. ఎక్కడో తేడా కొడుతూనే ఉంది. వీరి విడాకులపై వార్తలు ఆగలేదు. 

45

ఈ స్టార్‌కపుల్‌ విడాకులపై పుట్టలు పుట్టలుగా రూమర్స్‌ పుట్టుకొచ్చాయి.  వీటన్నింటికి చెక్‌ పెడుతూ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఓ ఫొటోను పోస్ట్‌ చేసింది దీపికా పడుకోన్‌. ఇందులో భర్త రణ్‌వీర్‌సింగ్‌తో కలిసి జోరుగా హుషారుుగా  పడవలో విహరిస్తూ కనిపించారు. 
 
55

ఇద్దరూ ఇలా ఒకే ఫోటోను షేర్ చేసి.. తమపై వస్తున్న వీడాకుల వార్తలపై క్లారిటీ ఇచ్చారు. ఇక ఇలా రూమర్స్ స్ప్రెడ్ చేయొద్దంటూ చెప్పకనే చెప్పారు.  విడాకుల వదంతులకు చెక్‌ పెట్టేందుకే ఈ దంపతులిద్దరూ ఈ ఫొటోను షేర్‌ చేశారని అందరికి అర్ధం అయ్యింది. ఇక మరి ఈ వార్తలకు ఇప్పటికైనా పుల్ స్టాప్ పడుతుందేమో చూడాలి. ఇక ప్రస్తుతం  దీపికా ప్రాజెక్ట్‌-కె లో ప్రభాస్ జోడీగా నటిస్తోంది. 

Read more Photos on
click me!

Recommended Stories