సందీప్ రెడ్డి వంగా దీపికా పదుకొనెని 'స్పిరిట్' సినిమా నుండి తీసేశారు. దీంతో వీరిద్దరి మధ్య కోల్డ్ వార్ మొదలైంది.
రణ్బీర్ కపూర్, దీపికా పదుకొనె ప్రేమలో ఉన్నారు, కానీ రణ్బీర్ ఆమెను మోసం చేసినప్పుడు చాలా బాధపడింది. రణ్బీర్ గురించి ఓపెన్ గా విమర్శలు చేసింది.
ఈ జాబితాలో కంగనా పేరు కూడా ఉంది. కంగనా చాలాసార్లు దీపికాపై వ్యంగ్యాస్త్రాలు సంధించింది.
సోనమ్ కపూర్, దీపికా పదుకొనె మధ్య సంబంధాలు అంతగా బాగాలేవు. సోనమ్, దీపికా మధ్య విభేదాల ఉన్నాయనేది బాలీవుడ్ లో టాక్.
కరీనా కపూర్, దీపికా పడుకోణ్ ఒకరితో ఒకరు పెద్దగా మాట్లాడుకోరు. అయితే, దీనికి గల కారణం ఇప్పటివరకు బయటపడలేదు.
Tirumala Dornala