మోనిత (Monitha), కార్తీక్ (Karthik) లా పూజ చూసిన దీప (Deepa) బాధలో ఉన్న సంగతి తెలిసిందే. ఇక రోడ్డుపై నడుచుకుంటూ వస్తూ.. ఇంత పోరాడి జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొని చివరికి సాధించింది ఏంటి అని ప్రశ్నించుకుంటుంది. గతంలో తన పిన్ని భాగ్యం పెట్టిన కష్టాలను తలచుకుంటూ బాధపడుతుంది.