ఇక సానియా ససురల్ వండర్ ఫూల్ షోలో తన పాత్ర తీరును వివరించారు. తన పాత్ర పేరు అషిమా అని, ఈ పాత్ర సెక్స్ అనే పదం పలకడానికే భయపడేంత అమాయకంగా ఉంటుంది అన్నారు. అయితే సాన్యా భర్త, కుటుంబ సభ్యులు దానికి సంబంధించిన క్లీనిక్ నడుపుతూ ఉంటారు. మరి అలాంటి బెరుకు కలిగిన అమ్మాయి ఆ కుటుంబంలో ఎలా మసలుకుంటారు అనేది... ఈ షో సారాంశం అన్నారు.