అప్పుడు నాగ చైతన్య ఆడవారికి ఎంత గౌరవం ఇస్తారో ప్రత్యక్షంగా చూశాను. ముద్దు సన్నివేశం పూర్తయ్యాక చైతు నాకు సారీ చెప్పారు. వాస్తవానికి అది ఒక సన్నివేశం మాత్రమే. ఆయన సారీ చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నిజమైన జెంటిల్ మాన్ అని చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు.