అయితే అక్క డింపుల్ కంటే చెల్లెలు ఫర చాలా అందంగా ఉంటుంది. దాంతో డింపుల్ కోసం పెళ్లి చూపులకు వచ్చిన అబ్బాయిలకు ఫరా నచ్చుతుంది. వచ్చిన సంబంధాలను ఆమె ఎదో ఒక కారణం చెప్పి రిజక్ట్ చేస్తుంటుంది.
తనకోసం వచ్చి.. చెల్లెలు నచ్చింది అనడంతో డింపుల్ మనసు రగిలిపోతుంది. అయితే ఇంతలో ఓమంచి సంబంధం డింపుల్ కు వస్తుంది. కానీ అతనుకూడా ఫరని పెళ్లిచేసుకుంటాను అని అంటాడు. దాంతో ఆవ్యక్తినే ఫర పెళ్లి చేసుకోవలసి వస్తుంది.
దాంతో డింపుల్ మనసు రగిలిపోతుంది. చాలాబాధపడుతుంది. ఇక ఎలాగొలా పెళ్లి జరిగిపోతుంది. తర్వాత మొదటి రోజు రాత్రి పెళ్ళికొడుకు ఫుల్ గా తాగి ఫర రూమ్ లోకి వెళ్ళకుండా పొరపాటున డింపుల్ రూమ్ లోకి వెళ్తాడు.