బాలీవుడ్ అఫైర్స్ చాలా బోల్డ్ గా ఉంటాయి. టీనేజ్ కొడుకున్న 48ఏళ్ల మలైకా అరోరాతో 37 ఏళ్ల అర్జున్ కపూర్ డేటింగ్ చేయడం ఇందుకు ఉదాహరణ. ఇలాంటి చిత్ర విచిత్రమైన ప్రేమలు, సహజీవనాలు అనేకం చూశాము. తాజాగా స్టార్ కిడ్ ఖుషి కపూర్ ప్రేమ వ్యవహారం బాలీవుడ్ లో సంచలనం రేపుతోంది.అక్క జాన్వీ కపూర్ మాజీ ప్రియుడు అక్షత్ రాజన్ తో ఖుషి డేటింగ్ చేస్తుందంటూ రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి.