పూల పూల టాప్‌లో థైస్‌షోతో జిమ్‌ సెంటర్‌ ముందు జాన్వీ కపూర్‌ హల్‌చల్‌.. పొట్టి డ్రెస్‌లో సూపర్‌ హాట్‌ లుక్‌

Published : Nov 16, 2022, 10:11 AM IST

బాలీవుడ్‌ క్రేజీ హీరోయిన్‌ జాన్వీ కపూర్‌ గ్యాప్‌ లేకుండా అభిమానులను అలరిస్తుంది. ఆమె సూపర్‌హాట్‌ పోజులతో చూపుతిప్పుకోనివ్వడం లేదు. వరుసగా అందాల విందుతో ఊపిరాడకుండా చేస్తుందీ స్టార్‌ కిడ్‌. 

PREV
18
పూల పూల టాప్‌లో థైస్‌షోతో జిమ్‌ సెంటర్‌ ముందు జాన్వీ కపూర్‌ హల్‌చల్‌.. పొట్టి డ్రెస్‌లో సూపర్‌ హాట్‌ లుక్‌

క్రేజీ, అండ్‌ హాట్‌ సెన్సేషన్‌ జాన్వీ కపూర్‌(Janhvi Kapoor) ముంబయిలోని బాద్రాలో మెరిసింది. జిమ్‌ సెంటర్ ముందు ఆమె హల్‌చల్‌ చేసింది. పూల పూల టాప్‌ ధరించి హోయలు పోయింది. చిలిపి నవ్వులు చిందిస్తూ కెమెరాలకు చిక్కింది. ప్రస్తుతం ఆయా ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. 

28

మోకాళ్లపైకున్న పూల పూల డ్రెస్‌లో థైస్‌ అందాలను చూపిస్తూ కనువిందు చేస్తుందీ సెక్సీ హీరోయిన్‌. చిలిపి నవ్వులతో కుర్రాళ్ల హృదయాలను దోచుకుంటుంది. సోషల్‌ మీడియాలో రచ్చ లేపుతుంది. జాన్వీ లేటెస్ట్ పిక్స్ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. రచ్చ రచ్చ చేస్తున్నాయి. నెటిజన్లని చూపుతిప్పుకోకుండా చేస్తున్నాయి. 
 

38

జాన్వీ కపూర్‌ రెగ్యూలర్‌గా జిమ్‌కి వెళ్తుంటుంది. ఆమె వర్కౌట్‌లో బిజీగా గడుపుతుంటుంది. ఫిట్‌ నెస్‌ విషయంలో చాలా కేర్‌ తీసుకునే ఈ సెక్సీ భామ రోజూ వర్కౌట్స్ చేస్తూ చెమటోడుస్తుంటుంది. అలా రెగ్యూలర్‌గా ఈ అమ్మడు తన హాట్‌ లుక్‌లో దర్శనమిస్తూ అభిమానులను అలరిస్తుంది.సూపర్‌ హిట్‌ పోజులతో పిచ్చెక్కిస్తుంటుంది.
 

48

సినిమాలతో సంబంధం లేకుండా హాట్‌ ఫోటో షూట్లు చేస్తుంటుంది జాన్వీ. ఓ వైపు మేగజీన్‌ ల కోసం బోల్డ్ లుక్‌లోనూ కనిపిస్తుంటుంది. ఇంకోవైపు సినిమాల ప్రమోషన్స్ లోనూ తన గ్లామర్‌ని ఆవిష్కరిస్తుంది. ఈ రెండూ లేకపోతే తనే ఫోటో షూట్లు చేస్తూ అభిమానులతో తన హాట్‌ ఫోటోలను షేర్‌ చేస్తుంటుంది. అలరిస్తుంటుంది. 
 

58

అందాలను ఆవిష్కరించడంలో ఏ రోజూ వెనకడుగు వేయదు జాన్వీ. తల్లి శ్రీదేవి క్రియేట్‌ చేసిన కొన్ని హద్దులను కూడా బ్రేక్‌ చేసి తన ప్రత్యేకతని చాటుకుంటుంది. లేటెస్ట్ ట్రెండ్‌కి తగ్గట్టుగా వ్యవహరిస్తూ ఇంటర్నెట్‌లో క్రేజీ హీరోయిన్‌గా పేరుతెచ్చుకుంది. గ్లామర్‌ బ్యూటీగా ముద్ర వేసుకుంది. హద్దులు చెరిపేసే అందాల ప్రదర్శనతో సెక్సీ బ్యూటీగా పిలుపించుకుంటుంది జాన్వీ కపూర్‌. 

68

జాన్వీ కపూర్‌ ఇటీవల `మిలి`అనే చిత్రంతో ఆడియెన్స్ ముందుకొచ్చింది. ఈసినిమాకి మిశ్రమస్పందన రాబట్టుకుంటుంది. ఇటీవల బాలీవుడ్‌ చిత్రాలు ఆశించిన స్థాయిలో సత్తా చాటలేకపోతున్నాయి. దీంతో యాక్షన్‌, లార్జర్‌ దెన్‌ లైఫ్‌ సినిమాలను చూసిన జనం మామూలు సినిమాల వైపు ఆసక్తి చూపడం లేదు. దీంతో అన్ని సినిమాలపై ఆ ప్రభావం పడుతుంది. జాన్వీ `మిలి`పై కూడా ఆ ప్రభావమే పడింది. సినిమాకి కాస్త పాజిటివ్‌ టాక్‌ ఉన్న కలెక్షన్లు లేకపోవడం విచారకరం. 

78

ఇక బలమైన కథలతో కూడిన చిత్రాలే చేస్తుంటుంది జాన్వీ కపూర్‌. ఆచితూచి సినిమాలను ఎంచుకుంటూ నటిగా తననితాను నిరూపించుకునే ప్రయత్నం చేస్తుంది. అతిలోక సుందరి శ్రీదేవి కూతురు కావడంతో ఆమెపై చాలా అంచనాలుంటాయి. తల్లి లెగసీని మోయాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. అందుకే ఆర్బాటాలకు పోకుండా నెమ్మదిగా ఒక్కో మెట్టు ఎక్కే ప్రయత్నం చేస్తుంది. ముందు నటిగా పేరుతెచ్చుకునేందుకు ట్రై చేస్తుంది జాన్వీ కపూర్‌. 

88

జాన్వీ కపూర్‌ ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తుంది. అందులో షాహిద్‌ కపూర్‌తో చేస్తున్న `బవాల్‌` ఉంది. జాన్వీ ఇప్పటి వరకు నటించిన చిత్రాలతో పోలిస్తే ఇదే భారీ చిత్రం. ఇది సక్సెస్‌ అయితే నటిగా, ఇమేజ్‌ పరంగా జాన్వీ మరో మెట్టు ఎక్కుతుందని చెప్పొచ్చు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. వచ్చే ఏడాది ఈ చిత్రం విడుదల కాబోతుంది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories