Published : Mar 09, 2021, 01:57 PM ISTUpdated : Mar 09, 2021, 02:19 PM IST
సాధారణంగా స్టార్ హీరోల వెనుక దర్శకులు పడతారు. కానీ దర్శకుడు రాజమౌళి వెనుక స్టార్ హీరోలు పడతారు. ఆయనతో మూవీ అంటే తమ పేరిట నయా బాక్సాఫీస్ రికార్డులు నమోదు చేసుకోవడమే అని హీరోలు భావిస్తున్నారు.
టాలీవుడ్ టాప్ హీరోలందరితో సినిమాలు చేసిన రాజమౌళి... కొందరికి బ్లాక్ బస్టర్స్, కొందరికి ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చారు. అత్యధికంగా ఎన్టీఆర్, ప్రభాస్ లతో ఆయన సినిమాలు చేయడం జరిగింది.

28
బాహుబలి సినిమాతో రాజమౌళి ప్రభాస్ ఇమేజ్ ని ఎక్కడికో తీసుకెళ్లారు. పాన్ ఇండియా స్టార్ గా వందల కోట్ల సినిమాలు చేసే హీరోని చేశారు. విదేశాల్లో కూడా ప్రభాస్ కి అభిమానులు ఏర్పడ్డారంటే అది బాహుబలి మూవీ వలనే.

38
కాగా టాలీవుడ్ టాప్ స్టార్ గా ఉన్న మహేష్ తో మాత్రం రాజమౌళి మూవీ చేయలేదు. మహేష్ ఫ్యాన్స్ ఈ కాంబినేషన్ ఎప్పటి నుండో కోరుకుంటున్నారు. గత ఏడాది రాజమోళి ఓ ఇంటర్వ్యూలో తన నెక్స్ట్ మూవీ మహేష్ తోనే అని చెప్పడంతో మహేష్ ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.

48
నిర్మాత కే ఎల్ నారాయణ మహేష్ మూవీ కోసం చాలా కాలం క్రితమే రాజమౌళికి అడ్వాన్స్ ఇచ్చారు. అనుకోని కారణాల వలన ఆ ప్రాజెక్ట్ డిలే అయ్యిందని... రాజమౌళి చెప్పడం జరిగింది.

58
ఆర్ ఆర్ ఆర్ మూవీ తరువాత రాజమౌళి మహేష్ ప్రాజెక్ట్ పై పనిచేయనున్నారు. అయితే మహేష్ తో రాజమౌళి చేసే మూవీ జోనర్ ఏమై ఉంటుందనే ఆసక్తి అందరిలో నెలకొని ఉంది.

68
తాజాగా ఈ విషయంపై స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ హింట్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. మహేష్ తో బాహుబలికి మించి భారీ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నట్లు ఆయన అన్నారట. అలాగే మూవీ నేపథ్యం గురించి కూడా ఆయన పెదవి విప్పారట.

78
ఈ మూవీ నేపథ్యం ఆఫ్రికా అడవులలో నడుస్తుందని, యాక్షన్ అడ్వెంచరస్ చిత్రం అని ఆయన చెప్పాడట. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ స్వయంగా చెప్పడంతో... సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అని ఫ్యాన్స్ ఊహల్లో తేలుతున్నారు.

88
ఆఫ్రికా అడవుల్లో సాహసాలు అంటే... మహేష్ గుర్రం, గన్ తో కౌ బాయ్ గెటప్ లో హాలీవుడ్ హీరోలా కనిపిస్తారేమో అనిపిస్తుంది. మహేష్ కెరీర్ బిగినింగ్ లో చేసిన టక్కరి దొంగ మూవీలో కౌ బాయ్ గా కనిపించిన విషయం తెలిసిందే.