ఇప్పుడు బుల్లితెరపై కూడా డబుల్ మీనింగ్ డైలాగులు, వల్గర్ కామెడీ ఎక్కువవుతోంది. శ్రీముఖి, అనసూయ, రష్మీ లాంటి యాంకర్స్ పై వేదికపైనే కొందరు డబుల్ మీనింగ్ కామెడీ చేయడం గతంలో వివాదంగా మారింది. ఇక ధనరాజ్ కూడా గతంలో శ్రీముఖి విషయంలో వివాదంలో చిక్కుకున్నాడు. గతంలో ఓ షోలో ధనరాజ్ శ్రీముఖిని వల్గర్ గా ప్రశ్నించిన విధానం పెద్ద ఎత్తున దుమారం రేపింది. ధనరాజ్ జబర్దస్త్ కమెడియన్ గా ఆ తర్వాత టాలీవుడ్ కమెడియన్ గా పాపులర్ అయ్యారు.